Category: జాతీయం

ప్రమాణ స్వీకారం వరకు ఢల్లీిలోనే నితీశ్‌ కుమార్‌

  ఢల్లీి: ప్రమాణ స్వీకారం వరకూ ఢల్లీిలోనే నితీశ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాని మోదీ ఈ సారి ఇతరులపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్డీయే భాగస్వాముల సహకారం తీసుకుంటే తప్ప ఆ పార్టీ కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని…

జైలు నుంచి గెలిచిన అమృత్‌ పాల్‌ సింగ్‌

ఛండీఘడ్‌, జూన్‌ 5: సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఫలితాల్లో ఊహించని వ్యక్తులు ఓటమి పాలవ్వడం, అసలు ఊహించని వ్యక్తులు గెలుపొందడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారింది.ఓ వైపు ఎన్నికల్లో భారీగా…

వరల్డ్‌ రికార్డు సృష్టించిన భారత్‌ఓటింగ్‌:కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌

వరల్డ్‌ రికార్డు సృష్టించిన భారత్‌ఓటింగ్‌ జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ న్యూ డిల్లీ జూన్‌ 3: దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరిగాయని కేంద్ర ఎన్నికల ప్రధాన…

బీజేపీకి మిత్రపక్షాలే మైనస్సా 

న్యూఢల్లీి, జూన్‌ 3: సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. మంగళవారం అసలు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ప్రజానాడిని పూర్తిస్థాయిలో పసిగడతాయా లేదా అన్న చర్చను కాసేపు పక్కనపెడితే.. ఆదివారం అంచనాలు విడుదల చేసిన అన్ని సంస్థలు…

చిన్నారుల టాయ్స్‌, లంచ్‌ బాక్సుల్లో దాచి డ్రగ్స్‌ రవాణా..పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

ముంబై జూన్‌ 1: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ.కోటికిపైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులు సంయుక్త…

పూర్తి 3`డి ప్రింటెడ్‌ ఇంజిన్‌ తో రూపొందించిన ప్రపంచంలోనే తొలి రాకెట్‌ ప్రయోగం

చెన్నై మే 30: ఐఐటి మద్రాస్‌ లో ప్రారంభమైన అగ్నికుల్‌ కాస్మోస్‌, సింగిల్‌ పీస్‌ త్రీడీ(3డి) ప్రింటెడ్‌ ఇంజన్‌ తో ప్రపంచంలోనే మొట్టమొదటి అగ్నిబాణ్‌ రాకెట్‌ ను గురువారం ప్రయోగించింది.రాకెట్‌ అగ్నిబాన్‌ ూూతీువఆ (సబ్‌ ఆర్బిటల్‌ టెక్నలాజికల్‌ డెమోన్‌స్ట్రేటర్‌) అనేది భారతదేశపు…

కరోనాకు మించిన మహామ్మారి

న్యూఢల్లీి, మే 30: ప్రపంచానికి మరో ముప్పు రాబోతోందా.. కరోనాను మించిన వైరస్‌ విజృంభించబోతోందా.. ప్రజలు సంసిద్ధంగా ఉండాల్సిందేనా అంటే అవుననే అంటున్నారు. యూకే మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్‌ వాలెన్స్‌. బ్రిటిష్‌ ప్రభుత్వం మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా…

మోడీ గెలిస్తే.. రికార్డే

న్యూఢల్లీి, మే 30: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆరు విడతల పోలింగ్‌ పూర్తయింది. జూన్‌ 1న…

మరో వారం రోజుల పాటు గడువును పెంచండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

న్యూ డిల్లీ మే 27: :ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరో వారం రోజుల పాటు జూన్‌ 7 వరకు తన మధ్యంతర బెయిల్‌ పొడిగించాలని కేజ్రీవాల్‌ పిటిషన్‌ వేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్య పరీక్షల…

హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోము: సుప్రీంకోర్టు

న్యూ డిల్లీ మే 27:ఈ నెల ప్రారంభంలో బిజెపి తృణమూల్‌ కాంగ్రెస్‌ను అవినీతిపరులుగా , హిందువులకు వ్యతిరేకమైనదిగా చిత్రీకరిస్తూ కనీసం 4 దినపత్రికలలో ప్రకటనలు ప్రచురించింది.లోక్‌ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఎలాంటి ప్రకటనలను ప్రచురించకూడదని సింగిల్‌ జడ్జి ఇచ్చిన…