Category: కర్నూలు

మోసాలతో ముందుకు వస్తున్నారు జాగ్రత్త

కర్నులే, మార్చి 14:టీడీపీ అధినేత చంద్రబాబు 2014లో మోసపూరిత హావిూలిచ్చి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు పవన్‌, బీజేపీతో కూటమితో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఈబీసీ నిధుల విడుదల సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై…

14న ముఖ్యమంత్రిచే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం భూమి పూజ

ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు… ముఖ్యమంత్రి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం భూమి పూజ విజయవంతం చేసేందుకు సహకరించండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌, డి ఐ జి , ఎస్పీ… కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి…

మార్చి 4 న న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి

మార్చి 4 న న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య జగన్నాథగట్టు పై హెలిపాడ్‌,వేదిక స్థలాలను పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌,ఎస్పీ కర్నూలు, ఫిబ్రవరి, 29 : జగన్నాథగట్టు పై నిర్మించనున్న జాతీయ…

గ్రూప్‌ 2 ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ పంపిణీ

గ్రూప్‌ 2 ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ పంపిణీ మైనారిటీ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం వైస్‌ ఛైర్మెన్‌ నజీర్‌ అహమ్మద్‌, వక్ఫ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు రియాజ్‌ అహమ్మద్‌ ఎమ్మిగనూరు: గ్రూప్‌ 2 ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యే నిరుద్యోగులైన…

ఏసీబీ వలలో మార్కెట్‌ కమిటీ సూపర్నెంట్‌

ఎమ్మిగనూరు:ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. మార్కెట్‌ కమిటీ సుపర్డెంట్‌ ఉమా మహేశ్వరి ను పట్టుకున్నారు. ఆమె 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిరది. కూరగాయల హోల్‌ సేల్‌ లైసెన్స్‌ మంజూరు పత్రం ఇవ్వడానికి లంచం…

జంట హత్య కేసులో ఇద్దరికీ ఉరి శిక్ష , మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష  

జంట హత్య కేసులో ఇద్దరికీ ఉరి శిక్ష , మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష మహిళల పై నేరాలు చేసే వారికి ఈ కేసు ఒక కనువిప్పు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్‌ వెల్లడి కర్నూలు:మహిళలకు సంబంధిచిన కేసులలో త్వరితగతిన కేసు…

జగన్‌ మోహన్‌ రెడ్డి ని ఇంటికి పంపే సమయం వచ్చింది:గౌరు చరిత రెడ్డి

జగన్‌ మోహన్‌ రెడ్డి ని ఇంటికి పంపే సమయం వచ్చింది బాబు శ్యురిటి ` భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం లో గౌరు చరిత రెడ్డి కర్నూలు:ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామం లో ఆరవ రోజు గడివేముల బస్టాండ్‌ రోడ్డు, కొత్త విూద్దే…

అఖిలప్రియ వర్సెస్‌ బ్రిజేంద్ర

కర్నూలు, ఫిబ్రవరి 13:తరతరాలుగా ఉన్న కక్షలు, కార్పణ్యాలు..ఆధిపత్య పోరులో ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో..ఒకప్పుడు బాంబుల గడ్డగా పేరుగాంచిన ఆ పోరుగడ్డలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఫ్యాక్షన్‌ గొడవలు తగ్గి ఆళ్లగడ్డలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు…మళ్లీ…

బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి

బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి బీజేపీ సీనియర్‌ నాయకులు రుద్ర శ్రీనివాస్‌ కోరుట్ల :బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని,ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ సీనియర్‌…

రాయలసీమ రాళ్లలో బంగారం వజ్రాలు దాగి ఉన్నట్లు నిర్ధారణ

కర్నూలు, డిసెంబర్‌ 19:  రాయలసీమ రతనాల సీమ.. ఇది ఒకప్పటి నానుడి.. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని వజ్రకరూరు, జొన్నగిరిలో వజ్రాలు, విలువైన రంగురాళ్లు దొరుకుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోనూ బంగారం…