జగన్ మోహన్ రెడ్డి ని ఇంటికి పంపే సమయం వచ్చింది
బాబు శ్యురిటి ` భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం లో గౌరు చరిత రెడ్డి
కర్నూలు:ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామం లో ఆరవ రోజు గడివేముల బస్టాండ్ రోడ్డు, కొత్త విూద్దే కాలనీ లలో ‘‘’’’’ బాబు షూరిటీ ` భవిష్యత్తు గ్యారెంటీ ‘‘’’ కార్యక్రమం నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ని ఇంటికి పంపే సమయం వచ్చిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు కే పార్వతమ్మ, పాణ్యనీ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి,మండల నాయకులు పాలకోలను సుధాకర్ రెడ్డి, మండల ముస్లిం మైనార్టీ నాయకుడు హుస్సేనాపురం మహబూబ్ బాషా,వైస్ సర్పంచ్ సవిూనా,మండల తెలుగు యువత అధ్యక్షుడు సామన్న గారి రామచంద్రుడు,గ్రామ నాయకులు మాజీ ఎంపీటీసీ నాగరాజు, బజరన్న,లోకేష్,వార్డ్ మెంబర్ నాగరాజు, కటినేని నారాయణ,వడ్డే నారాయణ,శీవుడ్, మాజీ కాల్వబుగ్గ చైర్మన్ సుధాకర్,మదు,కురువ గోవింద్,మదు,జయ కృష్ణా, శెఖరప్ప,అన్వర్, సమిఉల్లా,వలి,కల్లూరు అర్బన్ వంగాలా జనార్దన్ రెడ్డి,యువకులు ప్రశాంత్ మైనారిటీ నాయకులు కాల్వ రజాక్ బాషా,మరియు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు