ఎమ్మిగనూరు:ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. మార్కెట్ కమిటీ సుపర్డెంట్ ఉమా మహేశ్వరి ను పట్టుకున్నారు. ఆమె 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిరది. కూరగాయల హోల్ సేల్ లైసెన్స్ మంజూరు పత్రం ఇవ్వడానికి లంచం తీసుకుంటూ పట్టుబడిరది. బాధితులు కూరగాయల మార్కెట్ వ్యాపారి రఘు,వినయ్ లు ఏసీబీని ఆశ్రయించారు.