Category: నెల్లూరు

సీఎం జగన్‌ కి కృతజ్ఞతలు తెలియజేసిన నూర్‌ భాషా దూదేకుల సంఘ నేతలు

నెల్లూరు: సీఎం జగన్‌ కి ఓ సీఎం జగన్‌ కు నూర్‌ భాష్‌ / దూదేకుల సంఘం వైకాపా కోస్తా ఆంధ్ర కన్వీనర్‌ కె .పీర్‌ మహమ్మద్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.నూర్‌ భాష్‌ /దూదేకుల కమ్యూనిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఏకైక…

క్రీడల్లో కూడా రాజకీయమా శాడిస్ట్‌ జగన్‌

క్రీడల్లో కూడా రాజకీయమా శాడిస్ట్‌ జగన్‌.. నెల్లూరులో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి ఫైర్‌ నెల్లూరు:క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పెంచాల్సిన ప్రభుత్వం.. అందులో కూడా రాజకీయం చేస్తుందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం…

నెల్లూరు, చిత్తూరులలో బర్డ్‌ ఫ్లూ.

తిరుపతి, ఫిబ్రవరి 22 : ఆంధ్రప్రదేశ్‌ లోని నెల్లూరు జిల్లాలోని రెండు గ్రామాల్లో ఏవియన్‌ ఇన్‌ ఫ్లూయెంజా కలకలం రేపింది. ఈ రెండు ప్రాంతాల్లో 10 కిలోవిూటర్ల ప్రాంతానికి మూడు కిలోవిూటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్‌ షాపులను పోలీసులు…

బర్డ్‌ఫ్లూపై ప్రకటనతో సరిపెట్టుకున్న ఏపీ ప్రభుత్వం

నెల్లూరు, ఫిబ్రవరి 20: పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో అనూహ్యంగా బర్డ్‌ ఫ్లూ వార్తలు వ్యాపించడం రైతుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. నెల్లూరులో రెండు మండలాల్లో కోళ్లు చనిపోతే దాని ప్రభావం ఏపీలోని చాలా జిల్లాలపై పడిరది. ఫిబ్రవరి 5వ…

జగన్‌ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయండి: ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి

కోవూరు. ఫిబ్రవరి 13:నాయకులు ప్రతి కార్యకర్త ఒక సైనికుని ల పనిచేసి జగన్మోహన్‌ రెడ్డి ని మరల గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కోవూరు లోని…

ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన వైసిపి ప్రభుత్వం 

ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచిన ప్రభుత్వం.. బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పట్టుకున్న గంజాయి దర్శనమిస్తుందని ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన వైసిపి జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపుదామని కోవూరు నియోజకవర్గ టిడిపి…

పేదల సొంతింటి కల తీర్చని జగన్‌పై జానీమాస్టర్‌ ధ్వజం

టిడ్కో ఇళ్ళపై ఈనెల 10న మహాధర్నా.. నెల్లూరు:అధికార దాహం, పదవీ వ్యామోహం తనకు లేదని, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతోనే రాజకీయ అరంగేట్రం చేశానని జనసేన నాయకుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ అన్నారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నడిచే బాటలోనే నా ప్రయాణం…

వాళ్లను మారిస్తేనే క్లీన్‌ స్వీప్‌

నెల్లూరు, డిసెంబర్‌ 27: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు ప్రారంభించాయి. అధికార వైసీపీ.. అనేక చోట్ల అభ్యర్థులను మారుస్తూ.. కొత్తగా ఇంన్ఛార్జిలను నియమిస్తూ ఎలక్షన్స్‌ హడావుడిని మొదట స్టార్‌ చేసింది. అయితే.. గతేడాది 100…

ఇంటర్‌ నెట్‌ చూసి ఇంట్లోనే డ్రగ్స్‌

నెల్లూరు, డిసెంబర్‌ 19: నెల్లూరు జిల్లాలో డ్రగ్స్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నవారిని చాలాసార్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు కానీ, ఈసారి ఈ కేసులోనే పెద్ద ట్విస్ట్‌ ఉంది. వీళ్లు లోకల్‌ గానే డ్రగ్స్‌…

ఎవరిది వాపు…. ఎవరిది బలుపు

నెల్లూరు, డిసెంబర్‌ 16: ఏపీలో ఎన్నికలు సవిూపిస్తున్నాయి. పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో విజేత ఎవరు అన్నది? రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ఒంటరి పోరుకు వైసీపీ సిద్ధపడుతుండగా..…