Month: September 2024

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

ఆత్మహత్యలు వద్దు`నిండైన జీవితం ముద్దు ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలను నివారణకోసం ప్రజల్లో అవగాహన కలిగించడానికి 2003వ సంవత్సరం నుండి ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది.. ఆత్మహత్యల నివారణ కోసం అంతర్జాతీయ అసోసియేషన్‌, ప్రపంచ…

మళ్లీ మొదటికొచ్చిన మణిపూర్‌

కుకీ, మెయితీ తెగల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కాస్తా గతేడాది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను ఏ విధంగా రణరంగంగా మార్చాయో అందరికీ తెలిసిందే. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే…

తిరుమలలో ఆధార్‌ ప్రామాణికంగా సేవలు

తిరుమల, సెప్టెంబర్‌ 9: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్‌ ప్రామాణికంగా సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో…

ఒంటరి మహిళలు జాగ్రత్త 

చంపడానికి వస్తున్న లేడీ సైనేడ్‌ కిల్లర్స్‌ గుంటూరు, సెప్టెంబర్‌ 9: గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన లేడీ కిల్లర్స్‌ చేసిన హత్యల గురించి వింటుంటే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ కి చెందిన ముడియాల వేంకటేశ్వరి…

టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై బలాత్కారం, బెదిరింపు కేసు నమోదు

అమరావతి సెప్టెంబర్‌ 6: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తిరుపతిలోని బీమాస్‌ హోటల్‌ లో తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితురాలు కొన్ని…

జగనన్న తీసుకొచ్చిన వాహనాలు విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి: రోజా

విజయవాడ సెప్టెంబర్‌ 6:నేడు మంత్రులు ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమానికి నాడు ముఖ్యమంత్రి జగన్‌ తెచ్చిన వాహనాలే ఉపయోగపడుతున్నాయి. దీనిపై వైసిపి నేత రోజా స్పందించారు.జగనన్న తీసుకొచ్చిన రేషన్‌ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన…

విఘ్నాలు తొలగించే నాయకుడు వినాయకుడు

`నీలాపనిందలు పోగొట్టే వినాయక వ్రతకథ ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ గణేశుడికే వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ…

పడిపోతున్న జాబ్‌ మార్కెట్‌

న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 6 : ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా అనేక ప్రముఖ కంపెనీలు కూడా ఉద్యోగ నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. చిన్న కంపెనీలు అయితే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగా నియామకాలు నిలిపివేశాయి. ఉన్నవారిని కూడా తొలగిస్తున్నాయి.…

13కు చేరుకున్న విద్యార్ధుల సూసైడ్‌

జైపూర్‌, సెప్టెంబర్‌ 6: కోచింగ్‌ హబ్‌ కోటాలో విద్యార్ధుల సూసైడ్‌ ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్ధి సూసైడ్‌ చేసుకున్నాడు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కల నెరవేర్చుకునేందుకు యేటా వేలాది మంది విద్యార్ధులు రాజస్థాన్‌లోని కోటాలోని కోచింగ్‌ సెంటర్లకు వెళ్తుంటారు.…

విపత్తులు నేర్పిన పాఠాలు ఏంటీ

ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ, దశాబ్ధాలుగా ఆయా శాఖల్లో ఉండే అధికారులు పరిస్థితులను అంచనా వేయలేరా..? సంబంధిత శాఖల ఉన్నతాధికారులకో.. లేదా మంత్రులకో ముందుగానే ప్రమాద హెచ్చరికలపై సమాచారం ఇవ్వాలి కదా..? సరే, వరద విషయంలో వైఫల్యం స్పష్టంగానే ఉందీ.. పోనీ,…