Month: April 2024

పదవీ విరమణ చేసిన మన్మోహన్‌

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 3 : ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు మన్మోహన్‌ సింగ్‌ నాంది పలికిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం బుధవారంతో ముగిసింది. దాదాపు 33 సంవత్సరాల పాటు కొనసాగిన ఆయన రాజకీయ జీవితానికి బుధవారంతో…

సంసారాల్లో ఎన్నికల చిచ్చు

భోపాల్‌, ఏప్రిల్‌ 3: రాజకీయం వల్ల సొంత అన్నదమ్ములు ప్రత్యర్థులైన ఉదంతాలు చదివే ఉంటారు. బావ బామ్మర్దుల మధ్య రాజకీయాలు వైరం పెంచిన వార్తలను చూసే ఉంటారు. కానీ తొలిసారిగా రాజకీయాలు భార్యాభర్తల మధ్య కలహాలకు కారణమయ్యాయి. పార్లమెంట్‌ ఎన్నికలు ఇందుకు…

పవన్‌ హత్యకు కుట్ర పన్నింది ఎవరు

కాకినాడ, ఏప్రిల్‌ 2 :పవన్‌ కళ్యాణ్‌ పొలిటీషియన్‌ కంటే ముందు సూపర్‌ స్టార్‌.ఆయన చుట్టూ ఒక రక్షణ కవచంలా సెక్యూరిటీ ఉంటుంది. ఆయనను కలవడం అంత ఈజీ కాదు. తెలుగు సినిమా రంగంలో నెంబర్‌ వన్‌ స్టార్‌ గా ఉన్నారు. ఆయనకు…

  పింఛన్ పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం:టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు

  జిల్లా అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ – అన్నమయ్య వరద బాధితుల సంగతేంటి జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని తేదేపా డిమాండ్ రాజంపేట పట్టణం/పార్లమెంట్ క్యాంప్ కార్యాలయం,రాజంపేట ఒకటో తారీఖున అవ్వా తాతలకు ఇవ్వాల్సిన పింఛన్ సొమ్ములతోపాటు…

వలసల నియంత్రణ ఎలా 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2:అధికారం అందరినోళ్లను మూయిస్తుంది. అది స్వపక్షంలో అయినా.. మరెవ్వరినైనా.. పవర్‌ లేకపోతే మనం అందలం ఎక్కించిన వాడే.. మనకు ప్రత్యర్థిగా మారుతాడు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇలాగే ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత జపం చేసిన నేతలంతా…

కాంగ్రెస్‌ పై మరో సర్జికల్‌ స్ట్రైక్‌ 

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 2: పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశ వ్యాప్తంగా పలు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.. అధికార భారతీయ జనతా పార్టీ ప్రచార పర్వంలో మునిగింది. ప్రధానమంత్రి నరేంద్ర…

ఎన్నికల అస్త్రంగా ‘కచ్చతీవు దీవి’

సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ మరో సున్నిత అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ‘కచ్చతీవు దీవి’ని శ్రీలంకకు అప్పగించినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా బహిర్గతమైంది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందించారు.…

మత్తు మందు ఇచ్చి దోపిడీ చేస్తున్న డాక్టర్‌

ఏలూరు, ఏప్రిల్‌ 2 : ఏలూరులోగ్భ్భ్రాంతి కలిగించే వ్యవహారం వెలుగు చూసింది. వైద్యం కోసం వచ్చిన రోగుల్ని ఏమార్చి మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న వైద్యుడి ఉదంతంపపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి తన వద్దకు…

జేఈఈ అడ్మిషన్‌ కార్డు రిలీజ్‌

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 1:దేశ వ్యాప్తంగా ఉన్‌ ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీలు, ఇతర ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ సంస్థల్లో బీటెక్‌ , బీఆర్క్‌, బీఈ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ మెయిన్స్‌ 2024 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు సోమవారం (ఏప్రిల్‌…

కడప బరి నుంచి షర్మిళ

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 1: ఎన్నికల నేపథ్యంలో ఏపీలో లోక్‌ సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను దాదారు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఢల్లీిలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల…