Month: April 2024

కాంగ్రెస్‌ లో చాలా మంది షిండేలు ఉన్నారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1:కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని.. నల్గొండ, ఖమ్మం హస్తం నేతలే కూలుస్తారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. నల్గొండ లోక్‌ సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్‌…

భర్త మర్మాంగంపై సల సల మరిగే నీటిని పోసిన మహిళా

గుంటూరు, ఏప్రిల్‌ 1: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ నిద్రిస్తోన్న తన భర్త మర్మాంగంపై సల సల మరిగే నీటిని పోసింది. వినుకొండ పట్టణంలోని హనుమాన్‌ నగర్‌ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితుడు…

నేతలే రైతులను భయపెడుతున్నారు: మాజీ మంత్రి భూమా అఖిల

ఆళ్లగడ్డ:ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్‌ రాష్టంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరం చూస్తున్నాం. ఆళ్లగడ్డ లో రైతులనీ నాయకులే ఇబ్బందులు పెడుతున్నారు. పదవిని అడ్డం పెట్టుకొని రౌడీయజం గుండాయజం చేస్కుంటూ రైతులను భయపెడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిల…

గోపవరం సెంచరీ ప్లైవుడ్‌ ఫ్యాక్టరీలో 70% ఉద్యోగాలు స్థానికులకు కేటాయించాలి

బద్వేలు: రాయలసీమ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం గత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి 1600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయించిన గోపవరం సెంచరీ ప్లైవుడ్‌ ఫ్యాక్టరీలో 70% ఉద్యోగాలు స్థానికులకు కేటాయించాలని గ్రేటర్‌ రాయలసీమ అభివృద్ధి వేదిక…

వైకాపాలోచేరిన విపక్ష నేతలు

అనంతపురం:మేమంతాసిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీ నుంచి కీలక నేతలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ…

తీహార్‌ జైలుకు కేజ్రీవాల్‌

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 1:ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టులో మరో షాక్‌ తగిలింది. ఆయన్ని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించేందుకు కోర్టు ఓకే చెప్పింది. దీంతో ఆయన్ని కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాల మంరకు 15…

మళ్లీ తగ్గిన గ్యాస్‌ సిలెండర్ల ధరలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1: ర్వత్రిక ఎన్నికల ఓటింగ్‌ ఘట్టం ప్రారంభానికి ముందు, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక కానుక ఇచ్చింది. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం…

భాగ్యనగరం నుంచి అయోధ్యకు డైరెక్ట్‌ విమాన సేవలు

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 1: అయోధ్య రామయ్య భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. భాగ్యనగరం నుంచి అయోధ్యకు డైరెక్ట్‌ విమాన సేవలు అందుబాటులోకి…

ప్రజాస్వామ్యంలోకి….రాజకుటుంబాలు

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 1: రాజ కుటుంబాలు మాత్రం రాజ్యాలు పోయినా రాజ్యాధికారాన్ని మాత్రం వదులుకోవడం లేదు. ఒకప్పుడు వారసత్వంగా అధికారాన్ని పొందిన ఆకుటుంబాలు, ఇప్పుడు ప్రజల ఓట్లతో గెలుపొంది పరిమిత సామ్రాజ్యాన్ని పరిపాలించాలని చూస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజ…

అంతర్గత విషయాలపై ఉత్సాహమెందుకో

భారత అంతర్గత వ్యవహారాల్లో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. ఇదివరకే కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా, జర్మనీ స్పందించిన విషయం తెల్సిందే. అమెరికా వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్‌ సమన్లు జారీ చేసింది. అది జరిగిన…