Month: April 2024

వై నాట్‌ డబుల్‌ సెంచరీ

తిరుపతి, ఏప్రిల్‌ 4: వైనాట్‌ 175 కాదు, ఏపీలు డబుల్‌ సెంచరీ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలతో పాటు రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వైనాట్‌…

తడిసి మోపడవుతున్న ఖర్చు

విజయవాడ, ఏప్రల్‌ 4: ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ఖర్చును అభ్యర్థులు భరించలేకపోతున్నారు. ప్రచారం కోసమే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తుంది. ఇంకా రెండు నెలల వరకూ సమయం ఉంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల…

మాసాపేటలో ఇంటింటి ప్రచారంలో మండిపల్లి  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  

అడుగడుగునా పూలదండలు మంగళహారతులుతో ఘన స్వాగతం పలికిన మహిళలు వేలాది మంది జనం అడుగడుగునా జననీరాజనాలతో ముందుకు కదిలిన మండిపల్లి,సుగువాసి రాయచోటి పట్టణం మాసాపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి   టీడీపీ రాష్ట్ర…

పవన్‌ కల్యాణ్‌ కు అస్వస్థత.. తెనాలి పర్యటన వాయిదా

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో తెనాలి పర్యటన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్‌ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకుగురికావడమే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.…

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పై విజిల్‌ యాప్‌ ఫిర్యాదు చేయవచ్చు

హైదరాబాద్‌ ఏప్రిల్‌ 3:బాధ్యతగల పౌరులుగా ఎన్నికలలో అక్రమాలు, ఉల్లంఘన పై ఫిర్యాదు చేయాలనుకుంటే సి విజిల్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలక్షన్‌ కమిషన్‌ రూపొందించిన సి `విజిల్‌ ను మొబైల్‌ లోయాప్‌ లో గూగుల్‌ పే స్టోర్‌…

33 ఏళ్ల తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పదవీవిరమణ చేస్తున్నగొప్ప మేదావి

దేశ ఆర్థిక సంస్కరణలకు సృష్టికర్త మన్మోహన్‌ సింగ్‌! ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్‌ కొత్త మలుపు 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పదవీవిరమణ చేస్తున్నగొప్ప మేదావి న్యూ డిల్లీ ఏప్రిల్‌ 3: ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ…

ఏప్రిల్‌, జూన్‌ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు:భారతీయ వాతావరణ శాఖ వెల్లడి

న్యూఢల్లీి ఏప్రిల్‌ 3: ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య ఉండే వెదర్‌కు చెందిన అప్‌డేట్‌ను ఐఎండీ ఇచ్చింది. ఏప్రిల్‌, జూన్‌ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు భారతీయ వాతావరణ శాఖ(ఎఓఆ) తెలిపింది. సెంట్రల్‌, పశ్చిమ…

తెరపైకి మాదిగ అస్త్రం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3: రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వు పార్లమెంటు స్థానాల అభ్యర్థుల ఎంపికలో మూడు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. కాంగ్రెస్‌ మూడిరటినీ మాలలకే (రెండు మాల, ఒకటి బైండ్ల) కేటాయించగా బీజేపీ మాత్రం రెండిరటిని మాదిగలకు, ఒకటి నేతగాని…

స్వచ్ఛ నీరు ఎక్కడ

గాలి తరువాత ముఖ్యమైనది నీరు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన వరం. ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు నీరు ప్రాణాధారము. తొలి జీవి పుట్టుక నీటితోనే జరిగింది. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. భూగర్భ జలాల్లో ప్రమాదకర…

ప్రపంచ ఎలుకల దినోత్సవం (వరల్డ్‌ ర్యాట్‌ డే)

వినాయకుడి వాహనం. అయితేనేం.. ఇంట్లో అది చేసే అల్లరికి దాన్ని చూస్తేనే.. అంతెత్తున లేస్తారు. తిట్ల దండకం మొదలుపెడతారు. ఇక పిల్లి దాన్ని చూసిందంటే చాలు.. దాని అంతుచూసే దాకా వదలదు. మనుషులను ముప్పుతిప్పలు పెడుతున్నా.. ‘మూషిక’ మహారాజులను ప్రేమించే వారు…