Month: November 2023

దూసుకొస్తున్న మిచాంగ్‌ తుపాను.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఢల్లీి: దక్షిణ అండమాన్‌ సముద్రం మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇవాళ తెలిపారు.ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని… నవంబర్‌ 30నాటికి ఇది…

దూసుకొస్తున్న మిచాంగ్‌ తుపాను.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఢల్లీి: దక్షిణ అండమాన్‌ సముద్రం మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇవాళ తెలిపారు.ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని… నవంబర్‌ 30నాటికి ఇది…

బర్రెలక్క… ఓటు ఎవరికి చేటు

మహబూబ్‌ నగర్‌, నవంబర్‌ 29: బర్రెలక్క.. అలియాస్‌ శిరీష. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిరేపుతున్న పేరు. నిరుద్యోగ సమస్యే ప్రధాన అజెండాగా అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టిన బర్రెలక్క.. ఇప్పుడు విపక్ష కాంగ్రెస్‌కు కంటివిూద కునుకులేకుండా చేస్తోందన్న వాదన వినిపిస్తోంది.…

సోషల్‌ విూడియా ప్రచారం అభ్యుర్థుల గెలుపోటముల్లో కీలకంగా మారింది

హైదరాబాద్‌, నవంబర్‌29: వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. జనాలకు ఇదొక నిత్య వ్యవహారం. కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. 2014 నుంచి సోషల్‌ విూడియా…

1952లో లక్ష… ఇప్పుడు 40 లక్షలు:పదింతలైన అసలు ఖర్చు

హైదరాబాద్‌, నవంబర్‌ 29:స్వతంత్ర భారత దేశంలో 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవయ పరిమితి కేవలం రూ.లక్షగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికలను అత్యంత ప్రభావితం చేసే అంశం డబ్బు.…

కోర్టు ధిక్కరణ ఐఏఎస్‌ లకు జైలు శిక్ష

విజయవాడ, నవంబర్‌ 29: కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఏఎస్‌ అధికారులు జె. శ్యామలరావు, పోలా భాస్కర్‌కు జైలు శిక్ష విధించింది. ఇద్దరు ఐఏఎస్‌లకు రూ.…

మూడో పెళ్లికి…రెండో భార్య సాక్షి

విజయవాడ, నవంబర్‌ 28: వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ మూడో సారి ఒకింటి వారయ్యారు. కైకలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సుజాతను వివాహం చేసుకున్నారు. సుజాత ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణకు ఇది మూడో…

ఏపీలో కాంగ్రెస్‌ పునరాగమనానికి ప్రయత్నాలు

విజయవాడ, నవంబర్‌ 28: ఏపీలో కాంగ్రెస్‌ పునరాగమనానికి ప్రయత్నాలు ప్రారంభించింది.మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా గళం ఎత్తుకుంది. విశాఖ స్టీల్‌ ఉద్యమంలో బలమైన వాయిస్‌ ను వినిపించాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభమైంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి…

నారా లోకేష్ బాబును కలిసిన చమర్తి జగన్ మోహన్ రాజు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువనేత శ్రీ నారా లోకేష్ బాబును తూర్పు గోదావరి జిల్లా,రాజోలు నియోజకవర్గం  పాదయాత్ర క్యాంప్ నందు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు.ఈ సందర్భంగా ఆయన…

మూడు నెలల్లో సైకో జగన్‌ పిచ్చాసుపత్రికే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా నవంబర్‌ 27: : సైకో జగన్‌కు ఎక్స్‌ పైరీ డేట్‌ ఫిక్స్‌ అయ్యిందని.. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్‌ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజోలు నియోజకవర్గం…