Month: October 2023

బస్‌ స్టాప్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు

బెంగళూరు, అక్టోబరు 6: బెంగళూరులో ఓ బస్‌ స్టాప్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. అవును. కన్నింగమ్‌ రోడ్‌లో మెట్రోపాలిటిన్‌ మెయింటేన్‌ చేస్తున్న బస్‌ షెల్టర్‌ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. రూ.10 లక్షల విలువైన షెల్టర్‌ దొంగలపాలైనట్టు…

 దుబాయ్‌ లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాం

దుబాయ్‌ లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాం.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా రికార్డ్‌ పుష్ప’ చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్‌ అవార్డును పొందిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇప్పుడు మరో అరుదైన…

కులాల తుట్టెను కదిపిన నితీష్‌

బీహార్‌ రాష్ట్ర కులగణన వివరాలను విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుల రాజకీయాలకు బూస్టర్‌ డోస్‌ ఇచ్చారు. కుల గణనను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా బీహార్‌ అవతరించింది. బీహార్‌లో ఒక్కో కులానికి ఉన్న సంఖ్యా బలం ఇప్పుడు…

కుప్పం నుంచే ‘మేలుకో తెలుగోడా’ బస్సు యాత్ర

తిరుపతి, అక్టోబరు 6: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ కావడం, గత 25 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉండటంతో నారా భువనేశ్వరి టీడీపీలో యాక్టివ్‌ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆమె కూడా ఆందోళనలు చేపడుతున్నారు. అక్రమంగా రాజకీయ కక్ష…

ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారో..

గుంటూరు, అక్టోబరు 6: ఏపీలో నెలకొన్న రాజకీయ వాతావరణం ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్ఫష్టత రావడం లేదు. టీడీపీ`జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందో లేదోననే విషయం ఇప్పట్లో తెలేలా…

అక్టోబర్‌ 11వ తేదీ నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌

వియవాడ, అక్టోబరు 6: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సింగిల్‌ గా పోటీ చేసి 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్‌ కూడా వై నాట్‌ 175 నినాదంతోనే ముందుకెళ్తున్నారు. అంతేకాదు ప్రజల్లోకి వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం…

ఎన్నికలకు ఈసీ రెడీ

హైదరాబాద్‌, అక్టోబరు 5: తెలంగాణలో ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌. 2022`23లో 22 లక్షల ఓట్లు తొలగించామన్న ఆయన…డెత్‌ సర్టిఫికెట్లు ఉన్న వాటినే ఓటర్‌ జాబితా నుంచి తొలగించామన్నారు. అప్లికేషన్‌ వచ్చిన తర్వాతే ఓటర్లను…

మంత్రి రోజా కూడా చర్చా వేదికలో పాల్గొంటారని భావిస్తున్నాం: తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్‌

23న తెలుగు శక్తి ఆధ్వర్యంలో బహిరంగ చర్చా వేదిక హాజరయ్యేందుకు బండారు సత్యనారాయణ మూర్తి అంగీకారం మంత్రి రోజా కూడా చర్చా వేదికలో పాల్గొంటారని భావిస్తున్నాం తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్‌ విశాఖపట్నం: మంత్రి రోజా పై బండారు చేసిన వ్యాఖ్యల…

విద్యుత్ సమస్యలపై సమీక్షించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

నాలుగేళ్లలో ఎనిమిది వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులును అందించడం హర్షదాయకం … విద్యుత్ సమస్యలపై సమీక్షించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి రాయచోటి నియోజక వర్గంలో నాలుగేళ్ల పాలనా కాలంలో ఎనిమిది వేల వ్యవసాయపు విద్యుత్ సర్వీసులు (ట్రాన్స్ ఫార్మర్లు) అందించడం హర్షదాయకమని…

14 మంది మృతి.. 102 మంది గల్లంతు

ఆకస్మిక వరదలతో సిక్కిం అతలాకుత సిక్కిం అక్టోబర్‌ 5: ఆకస్మిక వరదలతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో లాచెన్‌ లోయలోని తీస్తా నది కి…