Month: September 2023

స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలి :మడితాటి నరసింహారెడ్డి

స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలి – దేశభక్తి జీవన విధానం కావాలి -సంబేపల్లి హైస్కూల్లో మేరీ మట్టి- మేరా దేశ్ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి. ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్…

స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారమే స్పందన:జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్ జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి

చిన్నమండెం, సెప్టెంబర్ 29: స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారమే.. మండల స్థాయి “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్,జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి లు తెలిపారు. శుక్రవారం ఉదయం చిన్నమండెం ఏఆర్ కళ్యాణ…

9ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం

కడప జిల్లా ఖాజీపేట మండలం వద్ద రెండు కార్లలో లోడ్ చేస్తున్న 9ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని. ముగ్గరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు డీఎస్పీ జి.చెంచుబాబు అధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవికి చెందిన ఆర్ఎస్ఐ మురళీదర్…

కాంగ్రెస్‌, బీజేపీ తిరిగేలా బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో:రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

త్వరలోనే దిమ్మ తిరిగేలా బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు యాదాద్రి భువనగిరి సెప్టెంబర్‌ 29 : కాంగ్రెస్‌, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం…

చంద్రబాబు దోచుకుంటే జగన్‌ పంచుతున్నారు

వైయస్సార్‌ `వాహన మిత్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు వందలు, వేల కోట్లు దోచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు కొన్ని లక్షల కోట్లు రూపాయలు వివిధ సంక్షేమ…

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ కి ఘనంగా సన్మానం

జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడిరచిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ ని ఘనంగా సత్కరించాలని ప్రముఖ సినీ నటుడు ప్రదీప్‌ ఆధ్వర్యంలో ఎ ఈఒజ ూురుఎూఔ నిర్ణయించింది. ఈ నెల 30 న సాయంత్రం 5:30 ని.లకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక లో…

విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే: కేరళ హైకోర్టు

కొచ్చి సెప్టెంబర్‌ 29: దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్‌ ఏ మహమ్మద్‌ ముస్తాక్‌, జస్టిస్‌ సోఫీ థామస్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.…

త్వరలోనే మిషన్‌(శుక్ర గ్రహం) వీనన్‌ : ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 29: ఢల్లీిలోని ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడవిూలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌.. ఆసక్తికర వివరాల్ని వెల్లడిరచారు. ఆదిత్యఎల్‌1 విజయవంతంగా దూసుకెళుతున్న వేళ.. ఇప్పుడు శుక్ర గ్రహం విూద ఫోకస్‌ చేసింది. 2029`31 మధ్యలో…

ఉద్ధృతంగా కొనసాగుతోన్న కర్ణాటక రాష్ట్ర బంద్‌

ఉద్ధృతంగా కొనసాగుతోన్న కర్ణాటక రాష్ట్ర బంద్‌ సాధారణ జన జీవనానికి తీవ్ర ఆంటకాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ బెంగళూర్‌ సెప్టెంబర్‌ 29: పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు…

ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన ఎస్ఐ రమేష్

తాడేపల్లి ఎస్ఐ రమేష్ సాహసం వారధి పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య ప్రయత్నం సాహసోపేతంగా తోటి సిబ్బంది రాత్రి 10 గంటల సమయం తాడేపల్లి పోలీస్ స్టేషన్ 112కి ఫోన్ కాల్ వచ్చింది వారది 27 వ కాన వద్ద నుంచి…