తాడేపల్లి ఎస్ఐ రమేష్ సాహసం

వారధి పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య ప్రయత్నం

సాహసోపేతంగా తోటి సిబ్బంది

రాత్రి 10 గంటల సమయం తాడేపల్లి పోలీస్ స్టేషన్ 112కి ఫోన్ కాల్ వచ్చింది

వారది 27 వ కాన వద్ద నుంచి మహిళ దూకేసింది

హుటాహుటిన నైట్ డ్యూటీ లో ఉన్న ఎస్ఇ రమేష్ తన సిబ్బంది తో ఘటన స్థలానికి చేరుకున్నారు

ఘటన స్థలం లో మహిళ వేసుకొచ్చిన ద్విచక్రవాహనం మాత్రమే ఉంది

వారధి పై నుంచి చూస్తుంటే చాలా దూరం లో ఓ మహిళ చెట్టు కొమ్మని పట్టుకొని తెలుతు కనిపించింది

మహిళ ఉన్న ప్రదేశానికి వెళ్లేందుకు మార్గం లేదు

చిమ్మచీకటి లో రెండు గంటల పాటు రెస్క్యూ చేసి ప్రాణాల సైతం లెక్క చేయకుండా కాలువలోకి దిగి మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్ఐ రమేష్ తోటి సిబ్బంది

మహిళను కాపాడిన తీరు చూసి స్థానికులు సభాష్ పోలీస్ అని మెచ్చుకుంటున్నారు

కాపాడిన మహిళను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు

ఆత్మహత్య కు ప్రయిత్నించిన మహిళ కృష్ణలంక కు చెందిన మహిళా గా గుర్తించిన పోలీసులు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *