Category: విశాఖపట్నం

విశాఖలో నూనె వ్యాపారుల కృత్రిమ కొరత

విశాఖపట్టణం, సెప్టెంబర్‌ 18: విశాఖలో నూనె వ్యాపారులు కృత్రిమ కొరత గేమ్‌ మొదలెట్టేశారు. నూనెల దిగుమతులపై 20 శాతం సుంకం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. అది ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. కానీ డీలర్లు సిండికేట్‌గా మారిపోయి…

విశాఖ నుంచి మరిన్ని సర్వీసులు

విశాఖపట్టణం, సెప్టెంబర్‌ 12: విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో నాలుగు కొత్త సర్వీసులు నడవనున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ వైజాగ్‌ నుంచి నాలుగు విమాన సర్వీసులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ కృషి వల ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది.…

విశాఖ ఎయిర్‌ పోర్టు లో డిజి సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

విశాఖపట్నం:దేశంలో ఈరోజు తొమ్మిది ఎయిర్‌ పోర్టులలో డిజి యాత్ర సేవలు ప్రారంభించాం. దేశంలో 24 ఎయిర్‌ పోర్టులలో డిజి యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్‌ సమయంలో డిజి యాత్ర ఆలోచన జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శుక్రవారం…

టీడీపీ గూటికి ఎంవీవీ…?

విశాఖపట్టణం, ఆగస్టు 28: అధికారం ఇచ్చే కిక్కే వేరు. పవర్‌ కోల్పోతే అదో తెలియని లోటు. అందుకే ఏ పార్టీ అయినా ఎప్పుడూ తమదే అధికారం కావాలని కోరుకుంటుంది. లీడర్లు కూడా పవర్‌లో ఉన్న పార్టీలోనే ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు ఏపీలో…

400 అడుగులు వెనక్కి సముద్రం

విశాఖపట్టణం, ఆగస్టు 27: సముద్రం ఉన్నట్టుండి వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ విశాఖ తీరంలో సముద్రం 400 అడుగుల మేర వెనక్కి వెళ్ళింది. దీంతో…

కూటమి గూటికి 8 మంది ఎమ్మెల్యేలు

విశాఖపట్టణం, ఆగస్టు 27: వైసీపీ అధినేత జగన్‌బాబు కష్టాలు మొదలయ్యాయా? బొత్స రూపంలో ఆ పార్టీకి మరో ఉప్పు పొంచి ఉందా? వైసీపీ రెండు గ్రూపులుగా చీలిపోయిందా? ఎందుకు జగన్‌ కంగారు పడుతున్నారు? అసలు వైసీపీలో ఏం జరుగుతోందన్న చర్చ ఏపీ…

జగన్‌ కాన్ఫిడెన్స్‌ వెనుక

విశాఖపట్టణం, ఆగస్టు 16: జీవీఎంసీ స్టాడిరగ్‌ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. పదికి పది స్థానాల్నీ టీడీపీ అభ్యర్ధులు గెలుచుకుని వైసీపీకి షాక్‌ ఇచ్చారు. అదే ఊపులో విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి చెక్‌…

పన్నెండుమంది కాంబోడియా రాకెట్‌ ఏజెంట్లు అరెస్టు

విశాఖపట్నం:ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చి నట్లు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్య న్నార్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామ న్నారు. ఇప్పటికే 12…

ఎన్‌ డిఎతోనే టిడిపి ప్రయాణం: క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

విశాఖపట్నం జూన్‌ 5: కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో తనకు ఎంతో అనుభవం ఉందని, ఎన్నో రాజకీయ మార్పులను చూశానని, ఇప్పుడు ఎన్‌ డిఎతోనే…

వాహానాల రిజిస్ట్రేషన్‌ లో కొత్త స్కాం 

విశాఖపట్టణం, మే 27: విశాఖలో కొత్తరకం స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. కార్‌ షోరూమ్‌లలో బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ట్రేషన్‌ పేరుతో భారీ మోసం బయటపడిరది. ఈ మాయాజాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. దీనిపై ప్రత్యేక…