Category: కృష్ణా

జైలుకెళ్లారన్న సింపతీపైనే నేతలు ఆధారపడి ఉన్నారనిపిస్తుంది

విజయవాడ, అక్టోబరు 17: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లి 37రోజులవుతుంది. ఈ నెలరోజుల్లో పార్టీ పూర్తిగా పడకేసింది. జైలుకెళ్లారన్న సింపతీపైనే నేతలు ఆధారపడి ఉన్నారనిపిస్తుంది. కనీస కార్యక్రమాలు కూడా చేయడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏవో కొన్ని…

ఏపీలో నవంబర్‌ 15 తర్వాత కులాల వారీగా అధికారిక సర్వే

విజయవాడ, అక్టోబరు 16: ఎన్నికల సవిూపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతోంది. కులగణనకు కూడా శ్రీకారం చుడుతోంది. కులగణన.. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనాభా లెక్కలతోపాటు కులగణన చేయాలని పలు పార్టీలు, సంఘాలు ఎప్పటి నుంచో…

పభుత్వ డాక్టర్లపై నమ్మకం లేదు:అచ్చెన్నాయుడు

విజయవాడ:రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి…

చంద్రబాబు ప్రాణాలకు ముప్పుంది: టీడీపీ నేతల అందోళన

విజయవాడ: రిమాండ్‌లో ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కుట్ర రాజమహేంద్రవరం జైల్లో జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. తక్షణం ఆయన్ను బయటి ఆస్పత్రులకు తరలించి.. ఉత్తమ చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై…

పురంద్రీశ్వరి పై సోషల్‌ విూడియాలో ట్రోల్‌

విజయవాడ, అక్టోబరు 13: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన ఎన్టీఆర్‌ కుమార్తె పురంద్రీశ్వరి పై సోషల్‌ విూడియాలో ట్రోల్‌ చేస్త్‌?న్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ పక్షాన నిలుస్తున్నారంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. పురంద్రీశ్వరి తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా…

ఏపీపీఎస్సీ పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. విజయవాడ, అక్టోబరు 11: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే వివిధ పోస్టుల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీ చేసింది.. కొన్ని పోస్టులను భర్తీ కూడా చేశారు.. అయితే, ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్‌.. ఇక…

చంద్రబాబుకు ఐఆర్‌ఆర్‌ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు

చంద్రబాబుకు తాత్కలిక ఉపశమనం ఐఆర్‌ఆర్‌ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు విజయవాడ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు తాత్కాలిక ఊరట లభించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిలు లభించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు…

జనసేన, టిడిపి కూటమిలోకి బిజెపి?

విజయవాడ, అక్టోబరు 11: ఏపీలో కమలనాధులు ఆలోచనలో పడ్డారా? కేంద్ర నాయకత్వం పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారా? పొత్తు ఉంటుందా? లేదా? అని తేల్చి చెప్పాలని బిజెపి అగ్రనాయకత్వాన్ని కోరుతున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి…

యువతే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు

విజయవాడ, అక్టోబరు 11: రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పని చేస్తున్నారు. వరుస కార్యక్రమాలతో పార్టీ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఆరు నెలలు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఇళ్లకు పరిమితం కావొద్దని…

ఉత్తరకుమార ప్రగల్భాలు టీడీపీవి

విజయవాడ, అక్టోబరు 10: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత రాష్ట్రంలో పోరాటం చేయకుండా, గల్లీ వదిలి ఢల్లీి లో నారా లోకేశ్‌ హడావుడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆమోదించలేకపోతున్నారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న పార్టీ…