Category: కృష్ణా

ఏపీ పాలిటిక్స్‌లో..అధికారమే లక్ష్యం., యాత్రలే మార్గం

విజయవాడ, అక్టోబరు 27: ఏపీ రాజకీయాల్లో పొలిటికల్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌? ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదను పెడుతున్నాయి. జనంలోకి వెళ్లేందుకు..యాత్రలకు సిద్ధమయ్యాయి. కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఓవైపు.. సామాజిక బస్సు యాత్రకు వైసీపీ రెడీ అవుతుంటే.., మరోవైపు.. నిజం…

వైసీపీలో భవిష్యత్తు బెంగ పట్టుకుంది

విజయవాడ, అక్టోబరు 25: వైసీపీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. భవిష్యత్తు బెంగ పట్టుకుంది. రేపు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతోంది. గత నాలుగున్నర ఏళ్లుగా వ్యవహరించిన తీరు.. ఆర్థిక ఇబ్బందులు వెరసి సగటు వైసీపీ అభిమాని తెగ భయపడుతున్నాడు.తమ అధినేత తమను పావులుగా…

రాబోయే ఎన్నికల కంటే చంద్రబాబు జైల్లో ఉండటమే తెదేపాను ఎక్కువ భయపెడుతోంది

విజయవాడ, అక్టోబరు 25: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు అటూ ఇటూగా ఆర్నెళ్లు టైం ఉంది. ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టడానికి ఏ రాజకీయ పార్టీకైనా ఇదే సరైన సమయం. అధికార పక్షం సంగతేమో కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాయి. చివరి…

రాష్ట్ర ప్రజల కు విజయదశమి శుభాకాంక్షలు:బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ అమ్మవారి చల్లని చూపులు రాష్ట్ర ప్రజలకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. విజయదశమి అంటే చెడును పారద్రోలి మంచి ని పెంపొందించడం, సమాజం లో నా చెడును…

ఆడవారిని, అణగారిన వర్గాలకు ఆసరాగా పనిచేయండి:సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి

ఆడవారిని, అణగారిన వర్గాలకు ఆసరాగా పనిచేయండి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గోన్నారు. పోలీసుల…

టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదు:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

విజయవాడ, అక్టోబరు 21: టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల సంక్షేమం కోసమే ఆయన నిరంతర పోరాటమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ నేతలు, శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కన్నీళ్లు…

టిడిపి`జనసేన 160 సీట్లు గెలవబోతోంది:నారా లోకేష్‌

చంద్రబాబు తలవంచడు, తల దించడు `నీతి నిజాయితీయే ఆయన ఆయుధం ` ప్రజల తరఫున శాంతియుతంగా పోరాడాలని చెప్పారు ` రాష్ట్ర ప్రగతి`ప్రజాసంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు`పవన్‌ కళ్యాణ్‌ పొత్తు ప్రకటన `త్వరలో భువనమ్మ ‘‘నిజం గెలవాలి‘‘ కార్యక్రమం ` నవంబర్‌ 1…

23న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ,

23న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ ముఖ్యమంత్రి పదవి కంటే తనకు ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ, అక్టోబరు 21:టీడీపీ, జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ తొలిభేటీ ఈనెల 23న జరగనుంది. తూర్పుగోదావరి…

ఏషీయన్‌ గేమ్స్‌ విజేతలకు జగన్‌ అభినందన

విజయవాడ, అక్టోబరు 20: ఏషియన్‌ గేమ్స్‌ 2023లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. కోనేరు హంపి, బి అనూష, యర్రాజీ నేడు జ్యోతిలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న…

ఏడాది కిందట పది లక్షలతో ప్రారంభమైన కంపెనీ విశాఖపట్నంలో ఏకంగా 76 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది ఎలా.!?

విజయవాడ, అక్టోబరు 17: ఏపీ సీఎం జగన్‌ రాజకీయాల్లోకి రాకమునుపే.. అసలు సిసలైన వ్యాపారవేత్త. ఒకవైపు కుటుంబం రాజకీయాల్లో ఉండగా.. అదే రాజకీయాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నారన్న ఆరోపణలుఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. డొల్ల కంపెనీలతో క్విడ్‌…