Category: ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ రాజకీయం షురూ  

విజయవాడ, సెప్టెంబర్‌ 12: ఏపీలో వరద చుట్టూ పొలిటికల్‌ వార్నింగ్‌ లు పెరుగుతున్నాయి. చంద్రబాబు వర్సెస్‌ జగన్‌ మధ్య డైలాగ్‌ వార్‌ ముదురుతోంది. విజయవాడ వరదలకు విూరంటే విూరే కారణమని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. వరదల నుంచి జనం…

సెబ్‌ స్థానంలో ఎక్సైజ్‌

గుంటూరు, సెప్టెంబర్‌ 12: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ హయాంతో ఏర్పాటు చేసిన సెబ్‌ ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌…

విశాఖ నుంచి మరిన్ని సర్వీసులు

విశాఖపట్టణం, సెప్టెంబర్‌ 12: విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో నాలుగు కొత్త సర్వీసులు నడవనున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ వైజాగ్‌ నుంచి నాలుగు విమాన సర్వీసులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ కృషి వల ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది.…

నాలుగు నెలల్లో 43 వేల కోట్లు అప్పు 

విజయవాడ, సెప్టెంబర్‌ 11: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారుతున్నా అప్పులు మాత్రం తగ్గడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు మయం చేసిందని గతంలో విపక్షంగా ఉన్న టీడీపీ విమర్శించింది. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించింది.…

సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

నెల్లూరు, సెప్టెంబర్‌ 11: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోజులో మూడు సార్లు కచ్చితంగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గం.లకు,…

ప్రకాశం బ్యారేజీకి కూలగొట్టేందుకు కుట్ర

విజయవాడ, సెప్టెంబర్‌ 10: ప్రకాశం బ్యారేజీలో కొట్టుకు వచ్చిన బోట్ల వెనుక భారీ కుట్ర ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. వైసీపీకి చెందిన వాళ్లు బ్యారేజీని డ్యామేజ్‌ చేసే ఉద్దేశంతో వాటిని నదిలి వదిలి పెట్టారని తెలిపారు. అమరావతిలో…

రూపాయికే బిర్యాని అనడంతో ఎగబడిన జనం

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్‌ 10: తాడేపల్లిగూడెంలో రూపాయకే బిర్యాని అనడంతో ప్రజలు ఎగబడ్డారు. ఆర్టిసి బస్టాండ్‌ సవిూపంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఫుడ్‌ ఫారెస్ట్‌ రెస్టారెంట్‌ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాత రూపాయి నోటుకి బిర్యానీ అని ప్రకటించింది. ఫ్లెక్సీ కూడా…

జీవో85కి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వైద్యులు దశల వారీ ఆందోళన

రుద్రవరం:ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(ఏపీపీ హెచ్‌ సి డి ఎ) వైద్యులు జీవో 85కి వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ,ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్యులందరూ…

ప్రకాశం బ్యారేజీని అయిదు పడవలు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు

ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం ` విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది ` అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు.. ` మా ప్రభుత్వం నిర్మాణం…

తిరుమలలో ఆధార్‌ ప్రామాణికంగా సేవలు

తిరుమల, సెప్టెంబర్‌ 9: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్‌ ప్రామాణికంగా సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో…