Category: తిరుపతి

ముగిసిన శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు

ముగిసిన శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ` తీర్మానాలను విూడియాకు వెల్లడిరచిన టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తిరుమల: తిరుమల ఆస్థానమండపంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది. ఈ సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతుల…

మొబైల్‌ హంట్‌ తో భారీగా ఫోన్ల రికవరీ

తిరుపతి, డిసెంబర్‌ 2: ఈ రోజుల్లో చాలా మంది ఫోన్‌ను పోతుంటాయి. పోగొట్టుకున్న ఫోన్‌ మళ్లి దొరుకుతుందన్న గ్యారంటి ఉండదు. ఫోన్‌ పోయిందంటే చాలు ఇక ఆశలు వదులుకోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా అది దొరికే నమ్మకం ఉండదు. అలాంఇ తిరుపతి…

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

తిరుమల:సోమవారం ఉదయం నైవేద్య విరా మ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మ న్‌, ఈవో, అర్చకులు స్వాగతం పలి కారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం మూలవిరాట్టును…

భారత ప్రధానికి ఘన స్వాగతం

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి కి ఘన స్వాగతం లభించింది. గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, రాష్ట్ర మంత్రి…

భారత ప్రధాని తిరుపతి జిల్లా పర్యటనలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నాం : జిల్లా కలెక్టర్‌

తిరుపతి:రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26 నవంబర్‌ మరియు 27 తేదీలలో తిరుపతి జిల్లా కు విచ్చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ…

కిరణ్‌ రెడ్డి… మళ్లీ గాయబ్‌

తిరుపతి, నవంబర్‌ 21:మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ ఎన్నికల సమయంలో మళ్లీ కనిపించకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయనను తెలంగాణ…

శ్రీవారి సేవలో టీ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌ రెడ్డి 

తిరుమల:తెలంగాణ కు రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్‌ రెడ్డి స్వామి…

పార్వేట మండపాన్ని ఎవరి అనుమతితో తొలగించారు:భానుప్రకాష్‌ రెడ్డి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి

తిరుపతి: ప్రాచీన కట్టడాలను, పురాతన సంపదను మనం కాపాడుకోవాలి. తిరుమల కొండపై ప్రాచీన కట్టడాలు అనేకం ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఎంతో మంది రాజులు తిరుమల కొండపై అనే కట్టడాలు నిర్మించారు. అలాంటిదే విజయనగరం సామ్రాధీశులు నిర్మించిన మండపమే పార్వేట మండపం.…

త్రిపుర గవర్నర్ కి ఘన స్వాగతం పలికిన  కోలా ఆనంద్  

తిరుపతి: త్రిపుర గవర్నర్ నియమితులయిన సందర్బంగా మొదటిసారిగా తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబసమేతంగా విచ్చేసిన నల్లు ఇంద్రసేన రెడ్డి కి తిరుపతి విమానాశ్రయంలో బిజెపి నాయకులతో కలసి కోలా ఆనంద్ ఘన స్వాగతం పలికారు. అయనను శాలువాతో సత్కరించి ముక్కంటి ప్రసాదాలు…

ఓటరు నమోదు, సవరణలకు అవకాశం: ఆర్‌ డి ఓ నిశాంత్‌ రెడ్డి

ఈనెల 4,5 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో బి.ఎల్‌.ఓ.లు . ఓటరు నమోదు, సవరణలకు అవకాశం: ఆర్‌ డి ఓ నిశాంత్‌ రెడ్డి తిరుపతి: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ `2024 మేరకు ఎన్నికల కమిషన్‌ గత మాసం తేది 27…