Category: జాతీయం

పఠాన్‌ కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి హతం

పఠాన్‌ కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి హతం పాకిస్థాన్‌ లో లతీఫ్‌ ను కాల్చిచంపిన దుండగులు న్యూఢల్లీి: 2016 లో జరిగిన పఠాన్కోట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్థావరం పై ఉగ్రదాడి సూత్రధారి, కీలక సమన్వయకర్త షాహిద్‌ లతీఫ్‌ హతమయ్యాడు. పాకిస్థాన్‌ లో లతీఫ్‌…

ఇస్రో ప్రయివేటీకరణను ఆపాలి

రెండో స్పేస్‌పోర్ట్‌ నుండి ఇస్రో స్వీయ శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలి తమిళనాడులో ఏర్పాటు చేయనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెండో స్పేస్‌పోర్ట్‌ (అంతరిక్ష పరిశోధన కేంద్రం) నుండి ఇస్రో శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలని, ప్రయివేటీకరణను ఆపాలని…

యుద్ధాన్ని తామే ముగిస్తాం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ

తాము యుద్ధం ప్రారంభించలేదు.. తెలిపారు. కానీ, యుద్ధాన్ని తామే ముగిస్తాం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ ఇజ్రాయెల్‌ అక్టోబర్‌ 10:ఇజ్రాయెల్‌ పై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ చారిత్రక తప్పిదానికి పాల్పడిరదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ అన్నారు. ప్రస్తుత…

రాష్ట్రాలకు మోగిన నగారా

న్యూఢల్లీి, అక్టోబరు 9ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఇఅ) ప్రకటించింది. ఈసీ చీఫ్‌ రాజీవ్‌ కుమార్‌ అధికారికంగా ఈ తేదీల్ని ప్రకటించారు. మిజోరంలో నవంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న…

మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు

ప్రమాదం జరిగి 4 నెలలైంది… మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు ఒడిశా అక్టోబర్‌ 9: భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. జూన్‌ 2వ తేదీన బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సవిూపంలో మూడు…

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢల్లీి:దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించారు. తెలంగాణలో నవంబర్‌ 30న పోలింగ్‌…

సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్‌

న్యూఢల్లీి, అక్టోబరు 7: ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగనున్న వేళ సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్‌ దాఖలైంది. ఓటర్లకు నగదు, ఉచిత కానుకలు పంచకుండా రాజకీయ పార్టీలను కట్టడి చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో…

భార్యకు కు మెయింటేనెన్స్‌ ఇవ్వలేము: స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్ట్‌

బెంగుళూరు అక్టోబర్‌ 6: అక్రమ సంబంధం పెట్టుకున్నభార్యకు .. భర్త నుంచి మెయింటేనెన్స్‌ కోరడం తగదు అని కర్నాటక హైకోర్టు పేర్కొన్నది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు మెయింటేనెన్స్‌ ఇవ్వలేమని కోర్టు చెప్పింది. గృహ హింస చట్టం ప్రకారం…

బస్‌ స్టాప్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు

బెంగళూరు, అక్టోబరు 6: బెంగళూరులో ఓ బస్‌ స్టాప్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. అవును. కన్నింగమ్‌ రోడ్‌లో మెట్రోపాలిటిన్‌ మెయింటేన్‌ చేస్తున్న బస్‌ షెల్టర్‌ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. రూ.10 లక్షల విలువైన షెల్టర్‌ దొంగలపాలైనట్టు…

14 మంది మృతి.. 102 మంది గల్లంతు

ఆకస్మిక వరదలతో సిక్కిం అతలాకుత సిక్కిం అక్టోబర్‌ 5: ఆకస్మిక వరదలతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో లాచెన్‌ లోయలోని తీస్తా నది కి…