Category: చిత్తూరు 

99వ సారి పోటీ చేసేందుకు సిద్దం.. కానీ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది

లక్నో ఏప్రిల్‌ 22: అసెంబ్లీ, పార్లమెంట్‌లో అడుగు పెట్టాలనే లక్ష్యంతో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఈ ఎన్నికల్లో కొందరు గెలుస్తుంటారు.. మరికొందరు ఓటమి పాలవుతుంటారు. ఓడిపోయిన వారు ఎలాంటి కుంగుబాటుకు గురికాకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఓ…

‘‘ముగ్గురు రామచంద్రుల్లో ’’పుంగనూరు కైవసం చేసుకునేదెవరు ?

నాలుగో సారి మంత్రి పెద్దిరెడ్డి సత్తా చాటుకుంటారా ? ఉత్కంఠ గా మారిన పుంగనూరు రాజకీయ సవిూకరణాలు. పుంగనూరు:పుంగనూరు నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని…

చిత్తూరులో ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌

తిరుపతి, మార్చి 28 : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయం చాలా ఆసక్తిగా మారుతోంది. వైసీపీ క్లారిటీతో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి ఎవర్ని పక్కన పెట్టాలనే అంచనాలతో ముందుగానే అందరికీ సంకేతాలు ఇచ్చేసింది. అనుకున్నట్టుగానే ఒకేసారి సీట్లు ప్రకటించేసింది. కానీ కూటమిగా…

వైసీపీ దిగిపోతేనే ప్రజలు సుఖంగా ఉంటారు:టీడీపీ అధినేత చంద్రబాబు

పార్టీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు ఆహ్వానం కుప్పం:చంద్రబాబు నాయుడు సమక్షంలో నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. శాంతిపురం, రామకుప్పం, కుప్పం మండలాల నుండి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. కేవీఆర్‌ కల్యాణ మండపంలో మంగళవారం…

కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు

కుప్పం: రెండు రోజుల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కప్పంకు చేరుకుని అనంతరం కొత్తపేటలోని కన్యకాపరమేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం కుప్పం టౌన్‌, బస్టాండ్‌ సవిూపంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు…

స్టార్టప్‌ మహాకుంభ్‌ వేదికగా రాహుల్‌పై మోదీ సెటైర్లు

రాజకీయ స్టార్టప్‌లు లాంఛ్‌ చేయాలని చూశారు స్టార్టప్‌ మహాకుంభ్‌ వేదికగా రాహుల్‌పై మోదీ సెటైర్లు న్యూ డిల్లీ మార్చ్‌ 20: అంకురాల (స్టార్టప్‌లు) అభివృద్ధి, వ్యాపార ఐడియాలపై మేథోమథనం సాగించేందుకు ఢల్లీిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న స్టార్టప్‌ మహాకుంభ్‌ వేదికగా…

గ్రూప్2 ప్రిలిమినరీ పరీక్షకు నకిలీ హల్ టికెట్ తయారుచేసిన వ్యక్తి అరెస్టు

గ్రూప్ -2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో కర్నూలు నుంచి పరీక్ష రాయుటకు చిత్తూరు కు వచ్చిన అభ్యర్థి – కేసునమోదు – ముద్దాయిని అరెస్టు చేసి నకిలీ హాల్ టికెట్ తయారు చేయుటకు ఉపయోగించిన కంప్యూటర్…

రైతులు చేపట్టిన ‘ఛలో ఢల్లీి’ కార్యక్రమం ఉద్రిక్తత

న్యూ డిల్లీ ఫిబ్రవరి 13:Ñతాము పండిరచిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ‘ఛలో ఢల్లీి’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ‘ఛలో ఢల్లీి’ కార్యక్రమంలో భాగంగా పంజాబ్‌`హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్‌కు రైతులు భారీ…

300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ

న్యూ డిల్లీ ఫిబ్రవరి 13 :ఎన్నికలు సవిూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక పథకాన్ని ప్రకటించింది. దేశ ప్రజలందికీ ఉచితంగా విద్యుత్‌ అందించనున్నట్లు ప్రభుత్వం…

’’పన్నుల వాటా ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగానే ఉంటాయి:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

’’పన్నుల వాటా ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగానే ఉంటాయి మంత్రి నిర్మలా సీతారామన్‌, అధీర్‌ రంజన్‌ చౌదరి మధ్య మాటల యుద్ధం ఆయా రాష్ట్రాల పట్ల వివక్ష కనబరుస్తున్నామని ఆరోపించడం సరికాదు’’ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢల్లీి ఫిబ్రవరి…