Category: కృష్ణా

మళ్లీ రాజకీయం షురూ  

విజయవాడ, సెప్టెంబర్‌ 12: ఏపీలో వరద చుట్టూ పొలిటికల్‌ వార్నింగ్‌ లు పెరుగుతున్నాయి. చంద్రబాబు వర్సెస్‌ జగన్‌ మధ్య డైలాగ్‌ వార్‌ ముదురుతోంది. విజయవాడ వరదలకు విూరంటే విూరే కారణమని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. వరదల నుంచి జనం…

నాలుగు నెలల్లో 43 వేల కోట్లు అప్పు 

విజయవాడ, సెప్టెంబర్‌ 11: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారుతున్నా అప్పులు మాత్రం తగ్గడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు మయం చేసిందని గతంలో విపక్షంగా ఉన్న టీడీపీ విమర్శించింది. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించింది.…

ప్రకాశం బ్యారేజీకి కూలగొట్టేందుకు కుట్ర

విజయవాడ, సెప్టెంబర్‌ 10: ప్రకాశం బ్యారేజీలో కొట్టుకు వచ్చిన బోట్ల వెనుక భారీ కుట్ర ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. వైసీపీకి చెందిన వాళ్లు బ్యారేజీని డ్యామేజ్‌ చేసే ఉద్దేశంతో వాటిని నదిలి వదిలి పెట్టారని తెలిపారు. అమరావతిలో…

ప్రకాశం బ్యారేజీని అయిదు పడవలు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు

ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం ` విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది ` అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు.. ` మా ప్రభుత్వం నిర్మాణం…

జగనన్న తీసుకొచ్చిన వాహనాలు విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి: రోజా

విజయవాడ సెప్టెంబర్‌ 6:నేడు మంత్రులు ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమానికి నాడు ముఖ్యమంత్రి జగన్‌ తెచ్చిన వాహనాలే ఉపయోగపడుతున్నాయి. దీనిపై వైసిపి నేత రోజా స్పందించారు.జగనన్న తీసుకొచ్చిన రేషన్‌ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన…

అధికారుల తప్పు విూద తప్పు…ఇంకా ఎన్నాళ్లు

విజయవాడ, సెప్టెంబర్‌ 6 : తప్పువిూద తప్పు? మళ్లీ మళ్లీ అదే తప్పు? ప్రభుత్వాన్ని మెప్పించలేకపోతున్నారా? గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని మరక చెరుపుకోలేకపోతున్నారా? వీఆర్‌లో పెట్టిన కొందరు పోలీసు అధికారులపై మళ్లీ మళ్లీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెలుతుండటం చర్చనీయాంశంగా…

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఘరాన మోసం

కూకట్‌ పల్లి :`కె.పి.హెచ్‌.బి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్దార్‌ పటేల్‌ నగర్‌ లో వీ ఓన్‌న్ఫ్ఫ్రా అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ భారీ మోసం తెర తీసింది. తమ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ల్యాండ్‌ కొనుగోలు చేసిన వారికి ఇన్వెస్ట్మెంట్లకు భారీ…

జెత్వానీ విషయంలో జగన్‌ దే తప్పంతా

విజయవాడ, సెప్టెంబర్‌ 3:సజ్జన్‌ జిందాల్‌ గతంలో పదే పదే జగన్‌ ను కలుస్తూంటే స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం అనుకున్నామని కానీ వెనుక హీరోయిన్‌ కాదంబరి జెత్వానీని టార్గెట్‌ చేసి వేధించే కుట్ర ఉందని తెలిసిన తర్వాత ఆశ్చర్య పోవాల్సి వచ్చిందని ఏపీ…

బెజవాడ వరదల్లో దోచుకొనే బ్యాచ్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 3: విజయవాడకు వరదలు వచ్చాయి. సిటీ సగం మునిగింది. లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలోనే అప్పటి వరకూ సమాజంలో ఉన్న అన్ని తేడాలు కనిపించకుండా పోతాయి. రెండు వర్గాలు మాత్రం ఎప్పటికీ పోవని నిరూపితమవుతుంది. ఆ…

ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు:సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ

వరద సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు బాధితులను ఆదుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం విూడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ విజయవాడ: క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. విపరీతంగా వచ్చిన వరదతో మూడు…