Category: కృష్ణా

ఏపీలో ఈవీఎం పాలిటిక్స్‌

విజయవాడ, ఆగస్టు 29: 2024 ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయంటూ వైసీపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన పోలింగ్‌ శాతానికి.. కౌంటింగ్‌లో చూపిన పోలీంగ్‌ పర్సంటేజీకి మధ్య తేడా వుండడం అనుమానాలకు తావిస్తుందని మాజీ మంత్రి అంబటి…

శ్రీ రామాలయం మహారాజగోపుర ప్రారంభోత్సవ వేడుక

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి ఆహ్వానం విజయవాడ ఆగస్టు 28: అన్నమయ్య జిల్లా గాలివీడులో సెప్టెంబర్‌ నెల 4,5,6, తేదీలలో ప్రతిష్టాత్మకంగా శ్రీ రామాలయం మహారాజా గోపుర ప్రారంభోత్సవ వేడుకకు శ్రీ రామాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని…

వైసీపీలో మూకుమ్మడి రాజీనామాలు

విజయవాడ, ఆగస్టు 28: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రాజీనామాల విప్లవం కనిపించబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు గుడ్‌ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యసభకు తమకు పదకొండు మంది ఎంపీలు ఉన్నారని.. తమ మద్దతే కేంద్ర ప్రభుత్వానికి…

కొత్త రేషన్‌ దుకాణాలు` ఉద్యోగాలు

విజయవాడ, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో సీఎం అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 22ఏ, ప్రీహోల్డ్‌ భూములపై రీ సర్వే చేయాలని, సర్వే రాళ్లపై ఉన్న జగన్‌ బొమ్ముల తొలగించాలని తీర్మానించింది. సెబ్‌ రద్దు చేసి…

ఫీల్డ్‌ లో ఉండేందుకే బాబు ప్రాధాన్యం

విజయవాడ, ఆగస్టు 27: ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్‌ బయటకు వచ్చింది చాలా తక్కువ. తొలి మూడు సంవత్సరాలు ఆయన తాడేపల్లి ప్యాలెస్‌ కు పరిమితం అయ్యారు. అయితే చివరి రెండేళ్లు బయటకు రావడం ప్రారంభించారు. ప్రజల మధ్యలోనే సంక్షేమ పథకాలకు…

15 విభాగాలకు కొత్త అధ్యక్షలు

విజయవాడ, ఆగస్టు 26 : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఊహించని షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. వై నాట్‌ 175 అంటూ నినాదం ముందుకెళ్లిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. కనీసం ప్రతిపక్ష హోదా…

సీబీఐ కన్సెంట్‌ పొడిగింపు

విజయవాడ, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి మరోసారి జనరల్‌ కన్సెంట్‌ జారీ చేసింది. ఢల్లీి స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం సీబీఐ ఏర్పడిరది. ఈ కారణంగా అన్ని రాష్ట్రాలు సీబీఐ విచారణకు జనరల్‌ కన్సెంట్‌ జారీ చేయాల్సి ఉంటుంది.…

వంద రోజుల్లో లక్షా 20వేల ఇళ్లు

విజయవాడ, ఆగస్టు 21: వంద రోజుల్లో లక్షా 20వేల ఇళ్ల నిర్మాణమే లక్ష్యమన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. రాబోయే రోజుల్లో మొత్తంగా 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమైందని తెలిపారు. గృహనిర్మాణ శాఖపై సవిూక్షించిన ఆయన.. గత ప్రభుత్వం…

ముఖ్యమైన ఫైల్స్‌ పైనే… మంటలు 

విజయవాడ, ఆగస్టు 20: ఏపీలో ఈ మధ్య విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాలు జరిగి ముఖ్యమైన ఫైల్స్‌ మాత్రమే కాలిపోయే స్కీమ్‌ నడుస్తుంది. గడిచిన మూడు నెలల కాలంలో ఏపీ లో జరుగుతున్న ప్రమాదాల పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గతంలో…

రహస్య ప్రాంతంలో కొనసాగుతున్న వాసుదేవరెడ్డి విచారణ

విజయవాడ, ఆగస్టు 20: కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇటీవల ఏపీలో అరెస్టుల పర్వం మొదలైంది. జోగి రమేష్‌ కుమారుడు జోగి రాజీవ్‌ ను పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. తాజాగా ఏపీ బేవరీజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అదుపులోకి…