Month: May 2024

పూర్తి 3`డి ప్రింటెడ్‌ ఇంజిన్‌ తో రూపొందించిన ప్రపంచంలోనే తొలి రాకెట్‌ ప్రయోగం

చెన్నై మే 30: ఐఐటి మద్రాస్‌ లో ప్రారంభమైన అగ్నికుల్‌ కాస్మోస్‌, సింగిల్‌ పీస్‌ త్రీడీ(3డి) ప్రింటెడ్‌ ఇంజన్‌ తో ప్రపంచంలోనే మొట్టమొదటి అగ్నిబాణ్‌ రాకెట్‌ ను గురువారం ప్రయోగించింది.రాకెట్‌ అగ్నిబాన్‌ ూూతీువఆ (సబ్‌ ఆర్బిటల్‌ టెక్నలాజికల్‌ డెమోన్‌స్ట్రేటర్‌) అనేది భారతదేశపు…

నయిమ్‌ డైరీపై ఫోకస్‌

హైదరాబాద్‌, మే 30 : 2016 ఆగస్టు 8.. ఇది నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన డేట్‌.. అటు ఇటుగా ఎనిమిదేళ్లు అయ్యింది. ఈ ఎన్‌కౌంటర్‌ జరిగి జనాలకు నయీం పీడా విరగడైంది.. ఇది నిజం.. బట్‌ నయీం బాధితులకు న్యాయం జరిగిందా?…

హైదరాబాద్‌ లో తిరుగుతున్న బూచోళ్లు

హైదరాబాద్‌, మే30: హైదరాబాద్‌ కేంద్రంగా పిల్లల్ని విక్రయిస్తున్న ఓ ముఠాను పట్టుకుంటే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.పిల్లలు లేని దంపతులే టార్గెట్‌గా కిడ్నాప్‌ ముఠాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. పేదలు, అమాయకుల పిల్లల్ని ఎత్తుకొచ్చి నిలువునా అమ్మేస్తున్నాయి కిడ్నాప్‌ ముఠాలు. తాజాగా హైదరాబాద్‌…

ఫుడ్‌ సేఫ్టి అధికారుల దండయాత్ర

హైదనాబాద్‌,, మే 30: హోటల్‌ నిర్వాహకులారా.. తస్మాత్‌ జాగ్రత్త.. అడ్డదిడ్డమైన ఐటమ్స్‌.. అస్సలు అపరిశుభ్రంగా లేని కిచెన్స్‌లో వండి. కస్టమర్స్‌ మొఖాన కొట్టి.. డబ్బులు గల్లా పెట్టేలో వేసుకుంటామంటే కుదరదు ఇక. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకొని మసలండి. ఎప్పుడు ఎటువైపు…

కరోనాకు మించిన మహామ్మారి

న్యూఢల్లీి, మే 30: ప్రపంచానికి మరో ముప్పు రాబోతోందా.. కరోనాను మించిన వైరస్‌ విజృంభించబోతోందా.. ప్రజలు సంసిద్ధంగా ఉండాల్సిందేనా అంటే అవుననే అంటున్నారు. యూకే మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్‌ వాలెన్స్‌. బ్రిటిష్‌ ప్రభుత్వం మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా…

మోడీ గెలిస్తే.. రికార్డే

న్యూఢల్లీి, మే 30: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆరు విడతల పోలింగ్‌ పూర్తయింది. జూన్‌ 1న…

కలకం రేపుతున్న చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠా

హైదరాబాద్‌, మే 30: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠా యాక్టివిటీస్‌ ఇతర్రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు పోలీసుసు అనుమానిస్తున్నారు. ఆ దిశగా రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంకా ఏ ఏ…

శాస్త్రీయత లోపం..పెద్ద శాపం

సార్వత్రిక సమరం పతాక స్థాయికి వచ్చేసింది. సినిమా భాషలో చెప్పాలంటే క్లైమాక్స్‌ కు చేరుకుంది. అయితే జూన్‌ 1వ తారీఖు ఓటు వేసే వారు లక్కీఫెలోస్‌ అచి చెప్పవచ్చు. ఎందుకంటే అదే రోజు అర్థరాత్రి వరకూ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే సంస్థలు…

పల్నాడులో కొత్త రోగం

గుంటూరు, మే 29: ఇన్ని రోజులు ఎన్నికల ఘర్షణలతో అల్లాడిపోయిన పల్నాడు వాసులకు మరో కష్టం వచ్చి పడిరది. ఎక్కడో ఉత్తరాదిలో అరుదుగా కనిపించే సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి` పంజాబ్‌ వ్యాధి ఇప్పుడు పల్నాడులో వెలుగులోకి రావడం అందర్నీ కలవర పెడుతోంది.…

జగన్‌ కు కడప టెన్షన్‌ 

కడప, మే 28: వైసీపీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా జరిగాయంట. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో దాదాపు 700 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేశారు. ఈసారి…