Month: April 2024

జేఈఈ అడ్వాన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 29: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024`25 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటన వెలువరించింది. ఇప్పటికే…

రేవంత్‌ కు ఢల్లీి పోలీసుల నోటీసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29:తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీి పోలీసులు సమన్లు ఇచ్చారు. అమిత్‌ షాకు చెందిన ఓ ఫేక్‌ వీడియో కేసులో ఢల్లీి పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ విభాగం ఆ వీడియోను బాగా వైరల్‌…

హెలికాప్టర్లో పడిపోయిన మమతా బెనర్జీ .. స్వల్ప గాయాలు

కోల్‌ కతా ఏప్రిల్‌ 27: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం దుర్గాపూర్‌ లో హెలికాప్టర్లో పడిపోయింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె భద్రతా సిబ్బంది ఆమెను సకాలంలో కాపాడారు. ఆ తర్వాత ఆమె మళ్లీ అసనోల్‌ కు తన…

నైనితాల్‌ లో చెలరేగిన కార్చిచ్చు

మంటలను ఆర్పడానికి రంగంలోకి దిగిన భారత వాయుసేన, సైన్యం నైనితాల్‌ ఏప్రిల్‌ 27:: ఉత్తరాఖండ్‌ లోని నైనితాల్‌ లో కార్చిచ్చు చెలరేగింది. మంటలను ఆర్పడానికి భారత వాయుసేన, సైన్యాన్ని రంగంలోకి దించారు. 36 గంటలపాటు కొనసాగుతున్న ఈ అటవీ కార్చిచ్చు అనేక…

9 ముఖ్య హావిూలతో వైసిపి మేనిఫెస్టో`2024 విడుదల!

తాడేపల్లి ఏప్రిల్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ విడుదల చేశారు. అందులో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన వారందరికీ ఇళ్లు, వైఎస్సార్‌ చేయూత నాలుగు విడతల్లో రూ. 75 వేల నుంచి రూ.…

రుతుపవనాల సీజన్‌ తర్వాతే ఆహార వస్తువుల ధరలు తగ్గుముఖం

రుతుపవనాల సీజన్‌ తర్వాతే ఆహార వస్తువుల ధరలు తగ్గుముఖం అంచనా వేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ న్యూ డిల్లీ ఏప్రిల్‌: రుతుపవనాల సీజన్‌ తర్వాతే ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. నెలవారీ ఆర్థిక సవిూక్ష…

ఎలక్ట్రికల్‌ బైకును రూపొందించిన ఏపీ నిట్‌ విద్యార్థులు

  విద్యార్థులను అభినందించిన రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దినేష్‌ శంకర్‌ రెడ్డి తాడేపల్లిగూడెం:నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్‌ (ఏపీ నిట్‌) ఆచార్యులు డాక్టర్‌ టి.కార్తికేయ శర్మ మార్గనిర్దేశంలో పలువురు విద్యార్థులు (ఫ్లెక్సీ పోల్డ్‌) ఎలక్ట్రికల్‌ బైకును రూపకల్పన చేశారు. సంస్థలో…

హేమంత్‌ సోరెన్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరును నిరాకరించిన ప్రత్యేక కోర్టు

రాంచి ఏప్రిల్‌ 27: భూ కుంభకోణం కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసేందుకు రాంచిలోని ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (ఖఓఒం)’ కు సంబంధించిన ప్రత్యేక కోర్టు నిరాకరించింది.హేమంత్‌…

ఈటలను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది మల్లారెడ్డి వ్యూహం:కేటీఆర్‌

మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌ ఏప్రిల్‌ 27: మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానంలో ఈటల రాజేందర్‌ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై…

వలస బాట పడుతున్న విద్యార్ధులు

మన యువతకు మన దేశంలోనే ఉద్యోగాలు దొరకకపోవడం వల్లనే కదా విదేశాలకు పరుగులు తీస్తున్నారు. మన పాలకులు మాత్రం ఓట్ల కోసం కోట్లు కోట్లు అప్పులు చేసి ఉచితాలపై రాయితీలపై సబ్సిడీలపై వ్యయం చేస్తున్నారు ఐక్యరాజ్య సమితి ప్రపంచ వలస రిపోర్టు…