Category: Eye Dream Special

కులాల తుట్టెను కదిపిన నితీష్‌

బీహార్‌ రాష్ట్ర కులగణన వివరాలను విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుల రాజకీయాలకు బూస్టర్‌ డోస్‌ ఇచ్చారు. కుల గణనను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా బీహార్‌ అవతరించింది. బీహార్‌లో ఒక్కో కులానికి ఉన్న సంఖ్యా బలం ఇప్పుడు…

బలగం ఉంటే సరిపోదు.. సరైన వ్యూహం ఉండాలి

 విశ్లేషణ) యుద్ధం చేయాలంటే బలగం ఉంటే సరిపోదు. సరైన వ్యూహం ఉండాలి. శత్రువుని ఎలా కొట్టాలి..? ఎలా పడగొట్టాలి..? అనే క్లారిటీ ఉండాలి. ఇలాంటి స్ట్రాటెజీలు లేనప్పుడు ఎంత బలమున్నా వృథానే. భారత్‌ ఇప్పుడీ వ్యూహాలపైనే దృష్టి పెట్టింది. ఇప్పటికే రక్షణ…

ఓబీసీల చుట్టూ రాజకీయం: విశ్లేషణ రాజకీయాల్లో కులాలు, మతాలు ఆధారంగా ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడం కొత్తేవిూ కాదు. ఈ క్రమంలో దళితులను, గిరిజనులను, ముస్లిం మైనారిటీ వర్గాలను ఓటుబ్యాంకుగా మార్చుకుని కాంగ్రెస్‌ సహా అనేక పార్టీలు గెలుపొందుతూ వచ్చాయి. అల్పసంఖ్యాకంగా ఉన్న…

కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం

భయపెడుతున్న కొత్త వేరియంట్లు విశ్లేషణ) ప్రపంచాన్ని గడగడలాడిరచిన కరోనా వైరస్‌ ఏదో ఒక మూలన కొత్త వేరియంట్లతో ప్రజల ముందుకు వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచానికి మరొక వైరస్‌ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కోవిడ్‌ కంటే…

.’’ ఇన్‌ క్విలాబ్‌ జిందాబాద్‌ ‘‘ అంటూ స్వతంత్ర కాంక్ష నింపిన వీరుడు

విప్లవ చైతన్యానికి మారుపేరు భగత్‌ సింగ్‌ `నేడు భగత్‌ సింగ్‌జయంతి `ఘనంగా నివాళులు అర్పిద్దాం భగత్‌ సింగ్‌ ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్క పోడుచుకుంటాయి.’’ ఇన్‌ క్విలాబ్‌ జిందాబాద్‌ ‘‘ అంటూ ప్రతి భారతీయులులో  , భరత…

’ఇండియా’లో ఐక్యత మేడిపండు సామెత: విశ్లేషణ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా జట్టుకట్టిన విపక్ష కూటమి లో ఐక్యత మేడిపండు సామెతను తలపిస్తోంది. భారతీయ జనతా పార్టీని ఓడిరచడమే కూటమిలోని అన్ని పార్టీల ఉమ్మడి లక్ష్యమైనప్పటికీ.. సీట్ల సర్దుబాటు విషయంలో ఏ ఒక్కరూ…

ఆర్ధిక మూలాలపై దెబ్బ:విశ్లేషణ

భారత్‌ కెనడా మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతున్న వివాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడాలోని భారత వ్యతిరేక శక్తులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఇటీవల భారతీయులను బెదిరించిన సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ నేత గురుపత్వంత్‌ సింగ్‌…