Category: జాతీయం

అమితాబ్‌ బచ్చన్‌కు రూ.10లక్షలు జరిమానా

.ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌.. అమితాబ్‌ బచ్చన్‌కు రూ.10లక్షలు జరిమానా న్యూ డిల్లీ అక్టోబర్‌ 5:పండుగ సీజన్‌ సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ పోర్టల్‌ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 8వ తేదీ నుంచి 15వ…

సిక్కింలో ఆకస్మిక వరదలు 

  సిక్కింలో కురుస్తున్న కుండపోత వర్షాలకు 23 మంది సైనికులు మిస్సయ్యారు. మంగళవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో… 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర సిక్కింలోని కుండపోతల వానలు…

బిహార్‭లో కొత్త చర్చను లేపుతున్న కులగణన

37 ఏళ్లలో 12 మంది సీఎంలు అగ్రవార్ణాలు.. 2 ఏళ్లలో 3 దళిత సీఎంలు.. బిహార్‭లో కొత్త చర్చను లేపుతున్న కులగణన. కుల ప్రాతిపదికన జనాభా లెక్కల నివేదిక వెలువడిన తర్వాత జనాభా వారీగా వాటాల అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో…

ఆరో తేదీ ఢల్లీికి జగన్‌

న్యూఢల్లీి, అక్టోబరు 3: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం ఢల్లీికి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌ షాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ ఢల్లీి…

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా

హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢల్లీి: రాజమండ్రి జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో చంద్రబాబు…

ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తోంది: కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా

కులగణనలో వెల్లడైన అంశాలపై ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తోంది: కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా న్యూఢల్లీి అక్టోబర్‌ 3 : చైనాతో సంబంధాలున్నాయనే పేరుతో ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇండ్లపై ఢల్లీి పోలీసుల దాడుల ఘటనపై కాంగ్రెస్‌ స్పందించింది. న్యూస్‌క్లిక్‌…

అంగుళ్ల కేసులో టీడీపీ నేతలకు ఊరట

న్యూఢల్లీి, అక్టోబరు 3: అంగళ్లు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు…

త్రిపురలో జోరందుకున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం

అగర్తలా సెప్టెంబర్‌ 30: త్రిపురలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరందుకున్నది. ప్రద్యోత్‌ విక్రమ్‌ మాణిక్య దేవ్‌ నేతృత్వంలోని తిప్ర మోతా పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ‘గ్రేటర్‌ తిప్రలాండ్‌’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వారు వీధుల్లోకి వచ్చి…

ఎలక్టోరల్‌ బాండ్ల ను జారీ చేయడం చట్టపరమైన లంచం

బీజేపీ సర్కార్‌కు ఇది బంగారు పంటగా మారుతుంది కాంగ్రెస్‌ నేత చిదరంబరం విమర్శ న్యూఢల్లీి సెప్టెంబర్‌ 30:ఎలక్టోరల్‌ బాండ్ల ను జారీ చేయడం చట్టపరమైన లంచం అని కాంగ్రెస్‌ నేత చిదరంబరం ఆరోపించారు. అక్టోబర్‌ 4వ తేదీ నుంచి పది రోజుల…

విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే: కేరళ హైకోర్టు

కొచ్చి సెప్టెంబర్‌ 29: దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్‌ ఏ మహమ్మద్‌ ముస్తాక్‌, జస్టిస్‌ సోఫీ థామస్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.…