Category: నెల్లూరు

టికెట్ల విషయంలో వైసీపీతో పోల్చితే టీడీపీలో ఇంకాస్త కన్ఫ్యూజన్‌ ఎక్కువగా ఉంది

నెల్లూరు, డిసెంబర్‌ 1: ఏపీలో కాక మొదలు కానుంది. రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్‌ ఫైట్‌కు సిద్దవుతున్నాయి. ఇదే తరుణంలో ఆశావహులు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఇంచార్జ్‌గా ఉంటూ డబ్బు ఖర్చు చేసిన మా పరిస్థితి ఏంటి అంటూ…

వినూత్నంగా కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

నెల్లూరు, నవంబర్‌ 23: నెల్లూరు రూరల్‌ టీడీపీ ఇంచార్జ్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి రాజకీయాల్లో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్లే విధానం భిన్నంగా ఉంటుంది. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ఎప్పుడూ తగ్గలేదు. ప్రభుత్వాసుపత్రి…

తపాలా శాఖ కు రూ.2.13 లక్షల జరిమానా..  జిల్లా జడ్జి జింకా రెడ్డి శేఖర్ తీర్పు

సేవాలోపానికి గాను నష్టపోయిన బాధితురాలికి రూ.2.13 లక్షల జరిమానా చెల్లించాలని తపాలా శాఖను ఆదేశిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన బాధితురాలు అనుమకొండ…

1000 కోట్లు దాటిన ఆరోగ్యశ్రీ బకాయిలు:ఇకపై చికిత్సలు అందించలేమంటున్నప్రైవేట్‌ ఆస్పత్రులు

నెల్లూరు, నవంబర్‌ 16:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు వెయ్యి కోట్లను దాటిపోవడంతో ఇకపై చికిత్సలు అందించలేమంటూ ప్రైవేట్‌ ఆస్పత్రులు చేతులెత్తేశాయి.ఏపీ ఆరోగ్య శ్రీ ట్రస్టు గత ఆరు నెలల్లో వివిధ ఆస్పత్రులకు దాదాపు రూ.వెయ్యి కోట్లు బకాయిపడిరదని, వాటిని…

కావలిఆర్టీసీ డ్రైవర్‌ రాంసింగ్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్ ” డాన్‌ ను తలపిస్తున్న దేవరకొండ సుధీర్‌”

4 వాకీటాకీలు, 2 కత్తులు, 4 ఎయిర్‌ పిస్తోళ్లు, 4 రౌండ్ల బుల్లెట్లు, 2 ఫోల్డింగ్‌ ఐరన్‌ స్టిక్‌లు, లీడిరగ్‌ చైన్‌, 4 బేడీలు, రూ. 7 లక్షల నగదు, 2 జామర్లు, 5 ల్యాప్‌టాప్‌లు, పదుల సంఖ్యలో సెల్‌ఫోన్లు, మూడు…

ఎన్నికల నాటికి ఏపీపీసీసీలో షర్మిల కీలకం కానున్నారా.?

నెల్లూరు, నవంబర్‌ 7: ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఆ కోవకి చెందిన నేతగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్వతహాగానే మొండి వైఖరి గల జగన్‌ మోహన్‌ రెడ్డి కాలేజీ రోజుల నుండే ఆ వైఖరితో చాలా చిక్కులు తెచ్చుకున్నారు.…

అక్రమ మైనింగ్‌ పై చర్చకు సిద్దం: ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: సైదాపురం మండలం లో అక్రమ మైనింగ్‌ పై గత నాలుగు రోజుల నుంచి ఈనాడు మరియు పలు పత్రికల్లో వైసిపి ప్రభుత్వంపై వచ్చిన కథనాలను నెల్లూరు నగర్‌ శాసనసభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఖండిరచారు. సైదాపురంలో అక్రమ మైనింగ్‌ చేస్తున్నది…

టీవీ`డీ1 ఫ్లయిట్‌ టెస్ట్‌ విజయవంటం.. చరిత్ర సృష్టించిన ఇస్రో

శ్రీహరికోట అక్టోబర్‌ 21:ఇస్రో మనుషులను నింగిలోకి పంపే ప్రయోగంలో సక్సెస్‌ సాధించి చరిత్ర సృష్టించింది.. గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ఇవాళ జరిగిన టీవీ`డీ1 ఫ్లయిట్‌ టెస్ట్‌ విజయవంతమైంది. తొలుత రెండు సార్లు ఈ రాకెట్‌ ప్రయోగాన్ని వాయిదా వేసినా.. ఆ తర్వాత…

29న చలో గుంటూరు నూర్ బాషా దూదేకుల సింహ గర్జన

నెల్లూరు: నూర్‌ బాషా దూదేకుల సమస్యల సాధనకై ఈనెల 29న చలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహించిన జరుగుతుందని నూర్ బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్‌. సుభాన్‌ బాషా పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని   ప్రెస్‌ క్లబ్‌ నందు బుధవారం విలేకరుల…

 ఏపీలో జగనన్న సివిల్స్‌ ప్రోత్సాహక పథకం

నెల్లూరు, అక్టోబరు 14: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు. అయితే గడిచిన ఏళ్లలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాలు అన్ని వర్గాలకు పథకాలను అమలు…