కావలి:శనివారం రోజు ఉదయం నెల్లూరు జిల్లా కావలిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, చెప్పిన పలు విషయాలను పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో గ్రౌండ్స్ ను స్పోర్ట్స్ కార్యాలయాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి తెలిపారు.