Category: తెలంగాణ

బీఎస్పీ మ్యానిఫెస్టో`2023 ను విడుదల

హైదరాబాద్‌: బహుజన్‌ సమాజ్‌ పార్టీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ బహుజన బరోసా పేరుతో పార్టీ మ్యానిఫెస్టో`2023 ను విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు బీఎస్పీ 10 ప్రధాన హావిూలు ఇచ్చింది. కాన్షీ యువ సర్కార్‌: యువతకు ఐదేళ్లల్లో 10…

టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ‘‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’’ కార్యక్రమం

టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ‘‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’’ కార్యక్రమం ` చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్లో వినూత్న కార్యక్రమం ` ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మెట్రోలో ప్రయాణం హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…

ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు:ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

నిరుద్యోగులారా బతికి సాధిద్దాం ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు న్యూఢల్లీి: నిరుద్యోగులారా బతికి సాధిద్దాం. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు.వచ్చేది మన ప్రభుత్వమే. కడుపు నిండా ఉద్యోగాలు ఇచ్చుకుందాం. చేతులెత్తి మొక్కుతున్నా. తల్లి తండ్రులకు కడుపుశోకం మిగిల్చకండని ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.…

48 గంటల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 14:హైదరాబాద్‌ లో గ్రూప్‌ ` 2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్‌, డీజీపీ,…

గ్రూప్‌ 2కి ప్రిపేర్‌ అవుతున్న  ప్రవల్లిక ఆత్మహత్య ల కొత్త మలుపులు

హైదరాబాద్‌, అక్టోబరు 14: హైదరాబాద్‌లో గ్రూప్‌ 2కి ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థి మృతి అర్థరాత్రి కలకలం రేగింది. పరీక్ష వాయిదా పడటం వల్లే ఆమె మృతి చెందిందని గ్రూప్‌ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమని…

కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

జగిత్యాల: జగిత్యాల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మ స్థానిక తహసిల్‌ చౌరస్తాలో దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత…

ఆడబిడ్డల ఆత్మీయ సంగమం బతుకమ్మ పండుగ:ఎమ్మెల్సీ కవిత

ఆడబిడ్డల ఆత్మీయ సంగమం బతుకమ్మ పండుగ ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు హైదరాబాద్‌ అక్టోబర్‌ 14: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జరుపుకొనే…

కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య!

సికింద్రాబాద్‌: బోయిన్పల్లి పీఎస్‌ పరిధిలోని భవానీనగర్లో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి ఆత్మహత్య చేసుకన్నారు. మృతదేహాల పక్కనే నిద్రమాత్రలు వున్నాయి. గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత వీరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు…

పజల పన్నులతోనే పరిపాలన.. పాలకులు తెలుసుకోవాలి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

హైదరాబాద్‌ అక్టోబర్‌ 9: : ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోనే పరిపాలన సాగిస్తున్నామని పాలకులు తెలుసుకోవాలని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. రాజకీయం అంటే కేవలం పరిపాలన మాత్రమే కాదని.. మిగతా అన్నిరంగాలు కలిస్తేనే పరిపూర్ణ సమాజంగా పరిగణించబడుతుందని…

రాజకీయ పరిణతి లేకపోవడంతోనే షర్మిల రాంగ్‌ స్టెప్స్‌ వేశారు

హైదరాబాద్‌, అక్టోబరు 9: షర్మిల ఒంటరిపోరుకు దిగితే.. కచ్చితంగా పాలేరు నుంచే పోటీ చేస్తారు. అప్పుడు ఎవరిని ప్రత్యర్ధిగా చూస్తారనేది ఆసక్తికర అంశం. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిని టార్గెట్‌ చేస్తారా లేదంటే పాలేరు టికెట్‌ ఆశిస్తున్న తుమ్మల నాగేశ్వరరావుతో ఫైట్‌ చేస్తారా? ఒకవేళ…