Author: admin

జగన్‌ కు కడప టెన్షన్‌…

కడప, మే 28: వైసీపీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా జరిగాయంట. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో దాదాపు 700 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేశారు. ఈసారి…

వైసీపీకి బాలినేని రాజీనామా

ఒంగోలు, సెప్టెంబర్‌ 18: వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరన్నారు. జగన్‌ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు.…

సినిమా చూపించి బ్రెయిన్‌ సర్జరీ

కాకినాడ, సెప్టెంబర్‌ 18: కాకినాడలోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ డాక్టర్లు ఓ పేషెంట్‌కు సినిమా చూపిస్తూ బ్రెయిన్‌ సర్జరీ చేశారు. ఎన్టీఆర్‌ నటించిన అదుర్స్‌ సినిమా చూపిస్తూ రోగి తెలివిలో ఉండగానే ఈ సర్జరీని పూర్తి చేశారు. ఇలాంటి ప్రక్రియను అవేక్‌…

మహిళలపై నేరాల అరకట్టేందుకు ప్రత్యేక శ్రద్ద:డీజీపీ ద్వారకా తిరుమల రావు

ఏలూరు:ఏలూరు రేంజ్‌ లో ఉన్న ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి జిల్లా కృష్ణాజిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా, బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల ఎస్పీలతో డిజిపి ద్వారకా తిరుమలరావు బుధవారం నేర సవిూక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో…

ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్‌ ఆమోదం

న్యూ ఢల్లీి: ఒకే దేశం ఒకే ఎన్నికలు మోదీ చిరకాల స్వప్నం ఈ విధానంపై అధ్యయనం చేయటానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవిద్‌ కమిటీ నివేదికకు. కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను ఒకేసారి…

రాహుల్‌ గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలి:ఏపీసీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల

విజయవాడ, సెప్టెంబర్‌ 18: రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ ప్రతిపక్ష నేత అని, అలాంటి వ్యక్తిని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్‌ చేస్తుంటే ఆ పార్టీ అధిష్ఠానం అస్సలు స్పందించడం లేదని ఏపీసీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. బీజేపీ నేతలు ఇంత…

మద్యం పాలసీకి కేబినెట్‌ ఆమోదం..అక్టోబరు 1 నుంచి కొత్త పాలసీ

విజయవాడ, సెప్టెంబర్‌ 18: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉదయం 11 గంటలకు మొదలైంది. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పలు ప్రధాన అంశాలపై చర్చించి కీలక…

హాస్టల్‌ వార్డెన్‌ భర్త ఆరాచకం

ఏలూరు, సెప్టెంబర్‌ 18: ఏలూరులో ఓ మంచి ఉద్దేశంతో నెలకొల్పిన బాలిక వసతి ఆశ్రమంలో అక్కడే వార్డెన్‌ గా పని చేస్తున్న ఉద్యోగి అరాచకాలు బయటికి వచ్చాయి. సేవాశ్రమం అయిన అందులో ఓ కామాంధుడైన ఓ మహిళా వార్డెన్‌ భర్త బాలికల…

అన్నీ పార్టీలలో రసిక రాజులేనా 

విజయవాడ, సెప్టెంబర్‌ 18: మహిళలపై ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. పనిచేసే చోట మహిళలకు రక్షణ కరువవుతోందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ప్రతి రంగంలో కూడాఈ వేధింపులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో మహిళలపై వేధింపులు వెలుగు చూస్తుండడం…

జత్వానీ కేసు సూత్రధారి జగన్‌ రెడ్డే:` జిల్లా మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణ లత 

మచిలీపట్నం:సాక్షి పత్రిలో మహిళలను కించపరుస్తూ నీచపు రాతలను ఖండిస్తున్నాం. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా జగన్‌ రెడ్డీ అని కృష్ణా జిల్లా టీడీపీ మహిళ అధ్యక్షరాలు తలశిల స్వర్ణలత ప్రశ్నించారు. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ వార్తలు రాయడం దుర్మార్గం. మహిళాభ్యుదయం,…