Author: admin

వేణుస్వామిపై కేసు నమోదు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13: వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామికి చిక్కులు వచ్చి పడ్డాయి. ఆయనపైకేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్‌ పోలీసులకు 17వ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను…

నా ఇల్లే క్యాంప్‌ ఆఫీస్‌` పవన్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 13:ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యామ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆఫీస్‌లోనే ఇప్పటి వరకు తను బస చేస్తున్న బిల్డింగ్‌నే క్యాంపు…

హిందీ భాషా దినోత్సవం

హిందీ భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14 న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ…

ప్రణతి షిండేతో రాహుల్‌ పెళ్లి….?

ముంబై, సెప్టెంబర్‌ 13: ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే తోటి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చాలా ఆసక్తి ఉంటుంది. అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది? అనే వివరాల కోసం వెంటనే ఆరాధిస్తారు. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల పెళ్లి విషయం రాగానే…

మరో చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌

  న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 13: స్పేస్‌ఎక్స్‌ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌ను నిర్వహించింది. ‘పొలారిస్‌ డాన్‌’ మిషన్‌లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌`9 రాకెట్‌ ద్వారా మంగళవారం నలుగురు నింగిలోకి వెళ్లారు. వారిలో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జేర్డ్‌…

ఆర్ధికంగా రాణిస్తున్న భారత్‌

రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం చాలా దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. కానీ భారత్‌ మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లోనూ మెరుగ్గా రాణించింది.…

జనసేన గూటికి బాలినేని

ఒంగోలు, సెప్టెంబర్‌ 13: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీకి దెబ్బ విూద దెబ్బ తగులుతోంది. జగన్‌ ఎంతో ప్రాధాన్యమిచ్చిన కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఆళ్ల నాని, మోపిదేవి వంటి వారు పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే…

వివాదాలు..కేసులతో అవినాష్‌ రాజకీయ జీవితం

విజయవాడ, సెప్టెంబర్‌ 13: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ యువనేత దేవినేని అవినాష్‌ అధికార టిడిపికి టార్గెట్‌ కావడం ఆందోళన కలిగిస్తోంది. సుదీర్ఘకాలం ఆయన టిడిపిలోనే ఉన్నారు. ఆయన బంధువులు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.…

సిజెఐ ఇంట్లో వినాయక పూజలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ

సోషల్‌ విూడియాలో విమర్శల వెల్లువ న్యూఢల్లీి సెప్టెంబర్‌ 12: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నివాసంలో జరిగిన వినాయక పూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సిజెఐ ఇంటికి వెళ్లిన ప్రధాని మోడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తులు ప్రవర్తనా…

రామచంద్ర పిళ్లైకి బెయిల్‌

న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 12: ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ లో సుదీర్ఘంగా జైల్లో ఉన్న వారికి బెయిల్స్‌ లభిస్తున్నాయి. ఇటీవల మనీష్‌ సిసోడియాతో పాటు కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభించింది. తాజాగా రామచంద్రన్‌ పిళ్లైకి కూడా ఢల్లీి హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. రామచంద్రన్‌…