జమ్మికుంట: జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది?రజినీ ఆదాయానికి మించి ఆస్తులను కలిగిఉన్నారని ఏ సి బి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది?.. కాగా హన్మకొండలోఉన్న తహసీల్దార్ రజనీ ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలో సైతం ఏ సి బి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు?. ఇదిలాఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద మొత్తంలో తహశీల్దార్ రజని పెద్దమొత్తంలో ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.