Tag: గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన “రాముడు”

గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన “రాముడు”

అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం:-  బుధవారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని, చెక్ పోస్ట్ దగ్గర గల పెట్రోల్ బంక్ వెనక ఉండే గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు రాయచోటి టిడిపి నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.…