అనంతపురం:అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కోమల(17) అనే యువతి ని కుటుంబసభ్యులే హతమార్చారు. చావుకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది . యువతిని చితకబాది గొంతుకు చున్నితో బిగించి తల్లి,అన్న హత్య చేసారు. యువతిని చంపిన తర్వాత నిందితులు పోలీస్‌ స్టేషన్‌ లో లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *