న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షులు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య న్యూఢిల్లీ వారి నివాసంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల బీజేవైఎం నాయకులకు తేనేటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమంలో బిజేవైఎం ఆంధ్రరాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ, ఏపీ బిజేవైఎం రాష్ట్ర ట్రెజరర్ బి.కృష్ణ చైతన్య, రాష్ట్రoలో ఉన్న బిజెపి ముఖ్య నాయకులు తేజస్వి సూర్య తేనేటి విందులో పాల్గొన్నారు.