Tag: యువతిని హతమార్చిన తల్లి

యువతిని హతమార్చిన తల్లి, అన్న

అనంతపురం:అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కోమల(17) అనే యువతి ని కుటుంబసభ్యులే హతమార్చారు. చావుకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది . యువతిని చితకబాది గొంతుకు చున్నితో బిగించి తల్లి,అన్న హత్య చేసారు. యువతిని చంపిన తర్వాత…