Tag: 28న జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు

చంద్రబాబు 30న ఏసీబీ కోర్టుకు హాజరు కావాలి

విజయవాడ, నవంబర్‌ 20: స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌ పై…