Tag: జగన్‌ పిరికిపంద

జగన్‌ పిరికిపంద

హైదరాబాద్‌:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌ రావు విమర్శలు గుప్పించారు. జగన్‌ పిరికిపంద అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వలన జగన్‌ ముగినిపోతున్నారని సంచలన కామెంట్స్‌ చేశారు.…