Tag: చంద్రబాబు ఈ జన్మలో బయటకు రారు: సభాపతి తమ్మినేని సీతారాం

చంద్రబాబు ఈ జన్మలో బయటకు రారు: సభాపతి తమ్మినేని సీతారాం

విశాఖపట్నం: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకు రారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు, నేతలకు బాధగా వున్నప్పటికీ.. చంద్రబాబుపై చాలా కేసులలో స్టేలు వున్నాయని సీతా రామ్‌…