Month: July 2024

ఏపిలో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసీకి శ్రీకారం

  ఈ మేరకు ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త మద్యం పాలసీలో బాగంగా ప్రస్తుతం ఉన్న అన్ని డిస్టలరీస్ లైసెన్సులను రద్దు చేయనున్నది.రాష్ట్రంలో…

రాయచోటి ట్రాఫిక్ ఇంచార్జ్ సిఐ గా,బాధ్యతలు స్వీకరించిన జి. శంకర్ మల్లయ్య

అన్నమయ్య జిల్లా :రాయచోటి ట్రాఫిక్ ఇంచార్జ్ సిఐ గా,బాధ్యతలు స్వీకరించిన జి. శంకర్ మల్లయ్య

ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ శ్రీకాకుళం ఏస్పీగా కేవీ మహేశ్వర్‌రెడ్డి విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్న పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వీ మాధవరెడ్డి కాకినాడ…

స్పోర్ట్స్ కార్యాలయాన్ని సందర్శించిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  

కావలి:శనివారం రోజు ఉదయం నెల్లూరు జిల్లా కావలిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, చెప్పిన పలు విషయాలను పరిగణలోకి తీసుకొని…

పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  , కింజారపు అచ్చం నాయుడు 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తన ఎన్నికల హామీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నది.ఇందులో భాగంగా…

పోటాపోటీగా వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు

ఏపీ లో రాజన్న బిడ్డల మధ్య మళ్లీ వారసత్వ పోరు.. హాట్ టాపిక్ గా మారింది .పోటాపోటీగా వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు..నిర్వహించునున్న జగన్,షర్మిల ఏపీలో ఎన్నికలు ముగిసినా..రాజన్న బిడ్డల మధ్య పోరుమాత్రం ఆగడం లేదు. వైఎస్‌ఆర్‌ వారసత్వంపై.. ప్రస్తుతం అన్నా చెల్లెల్ల…

జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు అదేశం

మాజీ సీఎం జగన్ కు సర్కార్ షాకిచ్చింది. పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వంలో 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి సీఎంకి ఫిర్యాదు…

లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్

పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు.శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ హుస్సేన్ అత్యుత్సాహం ప్రదర్శించి ఇంటి నిర్మాణానికి అనుమతులకుగాను రూ. 1.80లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్…

ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిని కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా,యువజన,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  .శనివారం రోజు ఉదయం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లోని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట…

జీవించే హక్కును కాలరాచేవిగా కొత్త నేర చట్టాలు:భారత న్యాయవాదుల సంఘం

కొత్త నేర చట్టాలతో ప్రజల హక్కులకు విఘాతం! ******* *పోలీసులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టిన కొత్త నేర చట్టాలు! *జీవించే హక్కును కాలరాచేవిగా కొత్త నేర చట్టాలు *న్యాయవ్యవస్థ పరిమితులను అధిగమించేవిగా ఉన్న నేర చట్టాలు *నిపుణులతో చర్చించకుండానే చట్టాల రూపకల్పన…