Month: April 2024

హైదరాబాద్‌ లో ఇప్పటి వరకు రూ.5,31,61,970/` నగదు సీజ్‌

హైదరాబాద్‌ లో ఇప్పటి వరకు రూ.5,31,61,970/` నగదు సీజ్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ హైదరాబాద్‌ ఏప్రిల్‌ 4: హైదరాబాద్‌ జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్‌ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో రూ. 27,12,390/` నగదు, 8,23,500/` రూపాయల విలువ…

అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ ఏప్రిల్‌ 4: ఎంపీ అవినాష్‌ రెడ్డిముందస్తు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులోగురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీబీఐ తరఫు న్యాయవాది, పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి ద్వారా తనకు…

ఆడవుల్లో పోలీసుల గాలింపులు ?వరుస ఎదురుకాల్పులు

  బీజాపూర్‌: ఛత్తీస్గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధి కర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్నికలు సవిూపిస్తున్న వేళ మావోయిస్టులు…

రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం

న్యూ ఢల్లీి :ఏప్రిల్‌ 04: రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ గురువారం ప్రమాణస్వీ కారం చేశారు.సోనియా గాంధీతో రాజ్య సభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రమాణస్వీకారం చేయిం చారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇతే తొలిసారి.ఈ…

అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్‌

అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్‌ రైల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు విజయవాడ:అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్‌ పేరును పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఖరారు చేశారు. గురువారం ఉదయం పవన్‌…

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్స్ మండిపల్లి

అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం:గురువారం రోజు మధ్యాహ్నం నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి మండలంలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ 1982లో ఏపీలో ఎక్కడ ఏ కులం ఉందో…

అందుబాటులోకి సమ్మర్‌ ట్రైన్స్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4: తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు వేసవి సెలవులుమొదలుకానున్నాయి. వేసవి సెలవుల్లో ఊళ్లకు వెళ్లేంటారు. సాధారణంగా వేసవిలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్‌ సీజన్‌ రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషన్‌ రైళ్లు…

కూతుళ్ల కోసం… తండ్రి రాజకీయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4: దేశంలో వారసత్వ రాజకీయాలు ఇప్పటివి కావు. దాదాపు అర్థ శతాబ్ది క్రితం నుంచే కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వారసత్వాన్ని కొనసాగించినంత మాత్రాన అందరూ పదవుల్లో రాణించలేరు. స్వయం ప్రతిభ…

తెరపైకి పాకిస్తాన్‌, చైనా

మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలయినప్పటికీ పాకిస్తాన్‌ కాశ్మీర్‌ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. రక్తపుటేరులు పారిస్తూనే ఉంది.. బిజెపి ప్రభుత్వం రాకమందు వరకు కాశ్మీర్లోని లాల్‌ చౌక్‌ ప్రాంతంలో భారతీయ జెండాను కూడా ఎగరవేసేవారు కాదంటే అక్కడ…

`సమానత్వం కోసం చివరి వరకు పోరాడిన యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి

బాబూ జగ్జీవన్‌ రామ్‌ ది ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం.. మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రి? ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడు,,. దళితుల హక్కుల కోసం పోరాడిన యోధుడు? వివక్ష వ్యతిరేక పోరాటంలో అంబేద్కర్‌ కు సరిసమానుడు? ఆయనే బాబూ…