Category: జాతీయం

హేమ డ్రగ్స్‌ తీసుకుంది… తేల్చి చెప్పిన పోలీసులు

బెంగళూరు, సెప్టెంబర్‌ 12: బెంగళూరు ఎలక్ట్రానిక్స్‌ సిటీ సవిూపంలోని ఫామ్‌హౌస్‌లో మే 15న నిర్వహించిన రేవ్‌ పార్టీపై దాడి చేసిన సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ( సీసీబీ ) అధికారులు సోమవారం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నటి హేమ సహా…

ఈ కాషాయ నేతలంతా జైల్లో మగ్గేవారు:అనంత్‌నాగ్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 11:జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అనంత్‌నాగ్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఇవాళ దేశంలో మైనారిటీ ప్రభుత్వం కొలువుతీరిందని, అంతకుముందు బీజేపీ…

ఏపీ పోలీసులకి కేంద్ర పురస్కారం

న్యూడిల్లీ: సిఐడి విభాగాదిపతి అయ్యన్నార్‌, కేజీవి సరిత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల విూదుగా పురస్కరణ అందుకున్నారు.. . ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతిరు కనబరిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం…

కలకలం రేపుతున్న షిండే వ్యాఖ్యలు

శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 11: .సుశీల్‌ కుమార్‌ షిండే ప్రకటన తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కాశ్మీర్‌ మారిందని సుశీల్‌ కుమార్‌ షిండే అంగీకరించారా, కాశ్మీర్‌ ఇప్పుడు సురక్షితంగా ఉందని షిండే అంగీకరించారా, 370ని తొలగించడాన్ని కాంగ్రెస్‌ నాయకుడు సైగలలో ప్రశంసించారా,…

అయోధ్య మందిరం నుంచి 400 కోట్ల జీఎస్టీ

లక్నో, సెప్టెంబర్‌ 11: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రాంతంతో పాటు మతపరమైన నగరంలో చేరింది. రామ మందిరం కట్టినప్పటి నుంచి ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. రామ మందిరాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు…

కేన్సర్‌ రోగులకు చల్లటి కబురు

ముంబై, సెప్టెంబర్‌ 10: దేశంలోని వేలాది మంది కేన్సర్‌ రోగులకు చల్లటి కబురు అందింది. కేన్సర్‌ రోగులు వినియోగించే ఔషధాల ఖర్చు ఇకపై తగ్గనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 54వ జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.…

క్లౌడ్‌ బరస్ట్‌ వల్ల విపరీతమైన వర్షాలు

న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 9: ఈ స్థాయిలో వానలు కురుస్తున్నాయి. ఇలాంటి దుస్థితి నేను ఎప్పుడూ చూడలేదు.. గుజరాత్‌ రాష్ట్రాన్ని చాలా ఏళ్లుగా పరిపాలించా. ఎన్నో ప్రకృతి విపత్తులను చవి చూశా. కానీ ఇప్పుడు కురుస్తున్న వర్షం, పోటెత్తుతున్న వరద ఎప్పుడో చూడలేదు.…

కోలీవుడ్‌లో మహిళల రక్షణకు ఓ కమిషన్‌

తిరువనంతపురం, సెప్టెంబర్‌ 9:మలయాళ చిత్రపరిశ్రమలో నటీమణులపై వేధింపులకు సంబంధించి జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక దేశ్యాప్తంగా అలజడి రేగింది. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ముందస్తు చర్యలు చేపట్టింది. కోలీవుడ్‌లో మహిళల రక్షణకు ఓ కమిషన్‌ ఏర్పాటు చేసింది సౌత్‌…

మళ్లీ గవర్నమెంట్‌ వర్సెస్‌ గవర్నర్‌

చెన్నై, సెప్టెంబర్‌ 9 :తమిళనాడులో గవర్నర్‌కు , అక్కడి ప్రభుత్వానికి మధ్య వ్యవహారం ఎప్పుడూ ఉప్పు నిప్పుగానే ఉంటుంది. మరోసారి అలాంటి పరిస్థితులు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ సీటీ రవి టీచర్స్‌ డే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తమిళనాడులోనే ప్రభు?త్వ స్కూల్స్‌ పరిస్థితిపై విమర్శలు…

పడిపోతున్న జాబ్‌ మార్కెట్‌

న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 6 : ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా అనేక ప్రముఖ కంపెనీలు కూడా ఉద్యోగ నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. చిన్న కంపెనీలు అయితే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగా నియామకాలు నిలిపివేశాయి. ఉన్నవారిని కూడా తొలగిస్తున్నాయి.…