Category: కృష్ణా

రాహుల్‌ గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలి:ఏపీసీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల

విజయవాడ, సెప్టెంబర్‌ 18: రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ ప్రతిపక్ష నేత అని, అలాంటి వ్యక్తిని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్‌ చేస్తుంటే ఆ పార్టీ అధిష్ఠానం అస్సలు స్పందించడం లేదని ఏపీసీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. బీజేపీ నేతలు ఇంత…

మద్యం పాలసీకి కేబినెట్‌ ఆమోదం..అక్టోబరు 1 నుంచి కొత్త పాలసీ

విజయవాడ, సెప్టెంబర్‌ 18: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉదయం 11 గంటలకు మొదలైంది. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పలు ప్రధాన అంశాలపై చర్చించి కీలక…

అన్నీ పార్టీలలో రసిక రాజులేనా 

విజయవాడ, సెప్టెంబర్‌ 18: మహిళలపై ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. పనిచేసే చోట మహిళలకు రక్షణ కరువవుతోందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ప్రతి రంగంలో కూడాఈ వేధింపులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో మహిళలపై వేధింపులు వెలుగు చూస్తుండడం…

జమలీతో ముందస్తు ఎన్నికలు

విజయవాడ, సెప్టెంబర్‌ 18: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఎప్పుడు అనేది చెప్పకపోయినా ఈ ప్రభుత్వం ఐదేళ్లు మాత్రం అధికారంలో ఉండదన్న స్పష్టమైన సిగ్నల్స్‌ ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షాలకు చేరినట్లు…

19న మద్యం కొత్త పాలసీ నోటిఫికేషన్‌

ఒకటి నుంచి అమల్లోకి లిక్కర్‌ విధానం విజయవాడ, సెప్టెంబర్‌ 17: ఏపీలో ఈ నెల 19న కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 18న జరిగే క్యాబినెట్‌ భేటీలో కొత్త మద్యం పాలసీపై చర్చించనున్నారు.…

దసరా నాటికి నామినేటెడ్‌ పోస్టులు

విజయవాడ, సెప్టెంబర్‌ 17: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది.మూడు పార్టీలు కలిపి 164 అసెంబ్లీ,21 పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించాయి.…

విజయవాడ`ఢల్లీి ఇండిగో సర్వీసు ప్రారంభం

విజయవాడ:విజయవాడ నుంచి ఢల్లీికి ఇండిగో సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. అయితే ఎయిర్‌పోర్టులో నిర్మించిన అప్రోచ్‌ రహదారిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై…

జగన్‌నే ఎక్కువ టార్గెట్‌ చేస్తున్న షర్మిల

విజయవాడ, సెప్టెంబర్‌ 14: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రసంగాల్లో ఆమెదైన శైలి ఉంది. కొన్ని సార్లు ఆమె ప్రసంగాలు విూమర్స్‌ కు కావాల్సింత పని కల్పిస్తూంటాయి. పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర .. రెయినీ సీజన్‌ అంటే…

నా ఇల్లే క్యాంప్‌ ఆఫీస్‌` పవన్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 13:ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యామ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆఫీస్‌లోనే ఇప్పటి వరకు తను బస చేస్తున్న బిల్డింగ్‌నే క్యాంపు…

వివాదాలు..కేసులతో అవినాష్‌ రాజకీయ జీవితం

విజయవాడ, సెప్టెంబర్‌ 13: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ యువనేత దేవినేని అవినాష్‌ అధికార టిడిపికి టార్గెట్‌ కావడం ఆందోళన కలిగిస్తోంది. సుదీర్ఘకాలం ఆయన టిడిపిలోనే ఉన్నారు. ఆయన బంధువులు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.…