Category: ఏలూరు

మహిళలపై నేరాల అరకట్టేందుకు ప్రత్యేక శ్రద్ద:డీజీపీ ద్వారకా తిరుమల రావు

ఏలూరు:ఏలూరు రేంజ్‌ లో ఉన్న ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి జిల్లా కృష్ణాజిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా, బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల ఎస్పీలతో డిజిపి ద్వారకా తిరుమలరావు బుధవారం నేర సవిూక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో…

హాస్టల్‌ వార్డెన్‌ భర్త ఆరాచకం

ఏలూరు, సెప్టెంబర్‌ 18: ఏలూరులో ఓ మంచి ఉద్దేశంతో నెలకొల్పిన బాలిక వసతి ఆశ్రమంలో అక్కడే వార్డెన్‌ గా పని చేస్తున్న ఉద్యోగి అరాచకాలు బయటికి వచ్చాయి. సేవాశ్రమం అయిన అందులో ఓ కామాంధుడైన ఓ మహిళా వార్డెన్‌ భర్త బాలికల…

రూపాయికే బిర్యాని అనడంతో ఎగబడిన జనం

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్‌ 10: తాడేపల్లిగూడెంలో రూపాయకే బిర్యాని అనడంతో ప్రజలు ఎగబడ్డారు. ఆర్టిసి బస్టాండ్‌ సవిూపంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఫుడ్‌ ఫారెస్ట్‌ రెస్టారెంట్‌ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాత రూపాయి నోటుకి బిర్యానీ అని ప్రకటించింది. ఫ్లెక్సీ కూడా…

టీడీపీ గూటికి ఏలూరు మేయర్‌ దంపతులు

ఏలూరు, ఆగస్టు 27:వైసీపీకి మరో బిగ్‌ షాక్‌ తగలనుంది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టికి గుడ్‌ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.…

22మంది నకిలీ రైతులను సృష్టించి రూ.6 కోట్లు

ఏలూరు, ఆగస్టు 20: మదనపల్లె ఫైల్స్‌ దహనం ఘటనపై విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంతలోనే ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసులోని ఫైళ్లు దగ్దమయ్యాయి. పోలవరం ఎడమ కాల్వ కింద చేసిన భూసేకరణలో భారీ స్కామ్‌ జరిగిందన్న ఆరోపణలున్నాయి. అందులో…

ఛలో విశాఖ జయప్రదం చేయండి: ఏఐటీయూసీ నేతల పిలుపు 

తాడేపల్లిగూడెం: బడా కార్పొరేట్‌ కంపెనీల లాభాలలో శ్రమజీవులకు న్యాయమైన వాటా దక్కే వరకూ పోరాటాలు సాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌ పిలుపు ఇచ్చారు.సెప్టెంబర్‌ 1,2,3, తేదీల్లో విశాఖపట్టణంలో జరగనున్న ఎఐటియుసి జాతీయ సమ్మేళనాల పోస్టర్‌ ను సోమవారం విడుదల చేసారు.ఈ…

ఆగని ఆరాచకాలు ఆగని ఆరాచకాలు

ఏలూరు, ఆగస్టు 19: సమాజంలో మనిషి మాయమవుతున్నాడు. జంతువును జంతువు వేటాడే ఆటవిక రాజ్యంగా సమాజం మారుతోంది. స్నేహం చేసిన పాపానికి.. స్నేహితుడి భార్యని చెరిచారు ముగ్గురు యువకులు. భర్త ఎదుటే ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన…

60 లక్షల మందే.. డిసైడిరగ్‌ ఫ్యాక్టర్‌

ఏలూరు, మే 21 : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 25 లోక్‌సభ స్థానాలతోపాటు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేవిడతలో ఈసీ ఎన్నికలు నిర్వహించింది. మే 13న పోలింగ్‌ జరిగింది. రికార్డు స్థాయిలో 82 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌…

ఉద్యోగులందరికీ తక్కువ ధరకే ఇంటి స్ధలాలు, పెండిరగ్‌ డీఏ,టీఏ, జీపీఎఫ్‌ మెరుగైన పీఆర్సీ ఇస్తా:చంద్రబాబు నాయుడు

రాష్ట్ర భవిష్యత్‌ మార్చుకునేందుకు మరో 3 రోజులే సమయం ఉంది మే 13న విూరు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలు కావాలి జగన్‌ చేసేవన్నీ చీకటి రాజకీయాలు, జగన్‌ పొత్తు కేసుల మాఫీ కోసం..నా పొత్తు రాష్ట్రం కోసం పోలవరం…

చంద్రబాబుకు మరోసారి అవకాశం… కనిపిస్తున్న సింపతి

ఏలూరు, మే 1: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నికల్లో సానుభూతి ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయా? ఏడుపదులు దాటిన వయసులో ఆయనకు ఒక్క అవకాశమిస్తే పోలా? అన్న సింపతీ జనాల్లో వస్తుందా? అంటే కొందరిలో అలాంటి అభిప్రాయమే…