Category: నెల్లూరు

వాళ్లను మారిస్తేనే క్లీన్‌ స్వీప్‌

నెల్లూరు, డిసెంబర్‌ 27: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు ప్రారంభించాయి. అధికార వైసీపీ.. అనేక చోట్ల అభ్యర్థులను మారుస్తూ.. కొత్తగా ఇంన్ఛార్జిలను నియమిస్తూ ఎలక్షన్స్‌ హడావుడిని మొదట స్టార్‌ చేసింది. అయితే.. గతేడాది 100…

ఇంటర్‌ నెట్‌ చూసి ఇంట్లోనే డ్రగ్స్‌

నెల్లూరు, డిసెంబర్‌ 19: నెల్లూరు జిల్లాలో డ్రగ్స్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నవారిని చాలాసార్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు కానీ, ఈసారి ఈ కేసులోనే పెద్ద ట్విస్ట్‌ ఉంది. వీళ్లు లోకల్‌ గానే డ్రగ్స్‌…

ఎవరిది వాపు…. ఎవరిది బలుపు

నెల్లూరు, డిసెంబర్‌ 16: ఏపీలో ఎన్నికలు సవిూపిస్తున్నాయి. పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో విజేత ఎవరు అన్నది? రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ఒంటరి పోరుకు వైసీపీ సిద్ధపడుతుండగా..…

ఒకప్పుడు నెల్లూరు రాజకీయాలను శాసించింది ఆనం కుటుంబం

నెల్లూరు, డిసెంబర్‌ 13:ఒకప్పుడు నెల్లూరు రాజకీయాలను శాసించింది ఆనం కుటుంబం. జిల్లాలో కనీసం రెండు స్థానాలకు ఆనం కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తుండేది. నెల్లూరు సిటీ పరిధిలో కార్పొరేటర్లు, ఇతర నామినేటెడ్‌ పోస్టుల్లో.. వారు సూచించినవారికే అవకాశాలు దక్కేవి. ఇతర జిల్లా పోస్టుల్లో…

వైసీపీకి దూరమవుతున్న సొంత సామాజికవర్గం

నెల్లూరు, డిసెంబర్‌ 12: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి,వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి,ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి .తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,గాజువాకనుంచి వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్‌ రెడ్డి.ఇలా ఒకరి తర్వాత ఒకరు…

విలీనమైనా… తీరని కష్టాలు

నెల్లూరు, డిసెంబర్‌ 11: ఏపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే అన్ని కష్టాలకూ కాలం చెల్లుతుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఆర్‌టిసి ఉద్యోగుల కష్టాలు తగ్గకపోగా, గతం కంటే పెరగడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసిలో…

టికెట్ల విషయంలో వైసీపీతో పోల్చితే టీడీపీలో ఇంకాస్త కన్ఫ్యూజన్‌ ఎక్కువగా ఉంది

నెల్లూరు, డిసెంబర్‌ 1: ఏపీలో కాక మొదలు కానుంది. రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్‌ ఫైట్‌కు సిద్దవుతున్నాయి. ఇదే తరుణంలో ఆశావహులు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఇంచార్జ్‌గా ఉంటూ డబ్బు ఖర్చు చేసిన మా పరిస్థితి ఏంటి అంటూ…

వినూత్నంగా కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

నెల్లూరు, నవంబర్‌ 23: నెల్లూరు రూరల్‌ టీడీపీ ఇంచార్జ్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి రాజకీయాల్లో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్లే విధానం భిన్నంగా ఉంటుంది. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ఎప్పుడూ తగ్గలేదు. ప్రభుత్వాసుపత్రి…

తపాలా శాఖ కు రూ.2.13 లక్షల జరిమానా..  జిల్లా జడ్జి జింకా రెడ్డి శేఖర్ తీర్పు

సేవాలోపానికి గాను నష్టపోయిన బాధితురాలికి రూ.2.13 లక్షల జరిమానా చెల్లించాలని తపాలా శాఖను ఆదేశిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన బాధితురాలు అనుమకొండ…

1000 కోట్లు దాటిన ఆరోగ్యశ్రీ బకాయిలు:ఇకపై చికిత్సలు అందించలేమంటున్నప్రైవేట్‌ ఆస్పత్రులు

నెల్లూరు, నవంబర్‌ 16:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు వెయ్యి కోట్లను దాటిపోవడంతో ఇకపై చికిత్సలు అందించలేమంటూ ప్రైవేట్‌ ఆస్పత్రులు చేతులెత్తేశాయి.ఏపీ ఆరోగ్య శ్రీ ట్రస్టు గత ఆరు నెలల్లో వివిధ ఆస్పత్రులకు దాదాపు రూ.వెయ్యి కోట్లు బకాయిపడిరదని, వాటిని…