Category: జాతీయం

బీజేపీ ప్రభుత్వం మరో 5 సంవత్సరాల పాటు ఉచిత బియ్యం పంపిణి

న్యూఢల్లీి, నవంబర్‌ 30: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల పాటు 81 కోట్ల మంది అర్హులకు నెలకు ఒకరికి 5 కిలోల చొప్పున రేషన్‌…

దూసుకొస్తున్న మిచాంగ్‌ తుపాను.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఢల్లీి: దక్షిణ అండమాన్‌ సముద్రం మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇవాళ తెలిపారు.ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని… నవంబర్‌ 30నాటికి ఇది…

చైనా హెచ్‌9ఎన్‌2 వైరస్‌తో  భారత్‌కు ఎటువంటి రిస్క్‌ లేదు: స్పష్టం చేసిన భారత ప్రభుత్వం

న్యూఢల్లీి నవంబర్‌ 24: చైనాలో ప్రస్తుతం హెచ్‌9ఎన్‌2 వైరస్‌ కేసులు ప్రబలుతున్న నేపద్యం లో శుక్రవారం భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. చైనాలో ఉన్న హెచ్‌9ఎన్‌1 కేసులతో భారత్‌కు ఎటువంటి రిస్క్‌ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవియన్‌ ఇన్‌ప్లుయాంజా కేసులతో…

ఐఈడీ బాంబుల తయారీలో నిష్ణాతుడైన పాకిస్థాన్‌ ఉగ్రవాది క్వారి ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌ నవంబర్‌ 23: ఐఈడీ బాంబుల తయారీలో నిష్ణాతుడైన పాకిస్థాన్‌ ఉగ్రవాది క్వారి.. ఇవాళ జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఆ ఉగ్రవాది స్నైపర్‌గా కూడా శిక్షణ పొందాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో అతను స్నైపర్‌గా శిక్షణ తీసుకున్నాడు. పాకిస్థాన్‌`ఆఫ్ఘనిస్తాన్‌…

డీప్‌ఫేక్‌ సమాజానికి ప్రమాదకరం:కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌

న్యూఢల్లీి నవంబర్‌ 23: డీప్‌ఫేక్‌ సమాజానికి ప్రమాదకరంగా తయారైనట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. ఇవాళ వివిధ సోషల్‌ విూడియా ఫ్లాట్‌ఫామ్‌లతో ఆయన చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కొత్త నియంత్రణ మార్గదర్శకాలను వీలైనంత త్వరగా రూపొందించనున్నట్లు మంత్రి…

జగన్‌ బెయిల్‌ రద్దుపై సుప్రీంలో విచారణ

న్యూఢల్లీి, నవంబర్‌ 22: ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. శుక్రవారం జస్టిస్‌ అభయ్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. జగన్‌ బెయిల్‌…

రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

న్యూ డిల్లీ నవంబర్‌ 22: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ…

రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

న్యూ డిల్లీ నవంబర్‌ 21:Ñ అమెరికా నావికాదళానికి చెందిన ఓ భారీ విమానం రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో చోటు చేసుకుంది. సముద్రంలో బోటింగ్‌ చేస్తున్న వారు వెంటనే అప్రమత్తమై సహాయం చేయడంతో…

ఆస్ట్రేలియా క్రికెటర్‌ వార్నర్‌కు భారత క్రికెట్‌ అభిమాని పోస్ట్‌

నువ్వు కోట్లాది భారతీయుల గుండెల్ని ముక్కలు చేశావు’ ఆస్ట్రేలియా క్రికెటర్‌ వార్నర్‌కు భారత క్రికెట్‌ అభిమాని పోస్ట్‌ స్పందించిన వార్నర్‌.. భారత క్రికెట్‌ అభిమానులకు క్షమాపణలు న్యూ డిల్లీ నవంబర్‌ 21: Ñసొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ లో…

22 వేల కోట్లకు చేరిన వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ఖర్చు

ముంబై, నవంబర్‌ 21: భారత క్రికెట్‌ అభిమానుల గుండె బద్ధలైంది. అలా జరిగి ఉండకూడదని, అది కల అయితే బాగుండని ప్రతి ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్‌ కోరుకున్నాడు. వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ 2023 టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్‌…