Category: ఏలూరు

21 కులాలు బీసీ గొడుగు క్రిందకు

ఏలూరు, నవంబర్‌ 15: ఏపీ ప్రభుత్వం బీసీ ఉపకులాలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీసీలుగా పరిగణించే 21 కులాలు, ఉపకులాలకు భౌగోళిక పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రాంతం, భౌగోళిక పరిమితులు…

బీసీలపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమ:మాజీ శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌

ఏలూరు అక్టోబర్‌ 28: బీసీలపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమ అని మాజీ శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ అన్నారు. శనివారం నాడు ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ…‘‘ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్థానిక…

ప్రత్యేక రైలులో అమృత కలశ యాత్ర

ఏలూరు: మేరీ మిట్టి మేరీ దేష్‌ కార్యక్రమంలో భాగంగా అమృత కలశ యాత్ర ను ఏలూరు జిల్లా నుండి శనివారం 29 మంది వాలంటీర్లతో దేశ రాజధాని ఢల్లీి పయనమైనట్టు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ తెలిపారు.…

పోలవరంలో మంత్రి అంబటి పర్యటన

ఏలూరు:ఏలూరు జిల్లా పోలవరం లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు. ప్రోజెక్ట్‌ లో దిగువ కాఫర్‌ డ్యాం వద్ద జరగుతున్న డి వాటరింగ్‌ పనులను పరిశీలించారు. తరువాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం ల మధ్య ఉన్న…

’ఆదాయంకోసం పుణ్యక్షేత్రాలు తిరుగుతున్న ఆర్టీసీ’

ఏలూరు, సెప్టెంబర్‌ 26: ఒకప్పుడు గ్రామానికి ఆర్టీసీ బస్సు కావాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపించేది. ఇపుడు బస్సులు వస్తున్నా వాటిని ఎక్కే ప్రయాణికుల సంఖ్య తగ్గింది. గ్రామాల వీధుల్లోకి సైతం వెళ్లి ప్యాసింజర్లను ఎక్కించుకోవటం, దింపడం వంటివి ఆటోల నిర్వాహకులు…