Category: అంతర్జాతీయo

మరో చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌

  న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 13: స్పేస్‌ఎక్స్‌ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌ను నిర్వహించింది. ‘పొలారిస్‌ డాన్‌’ మిషన్‌లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌`9 రాకెట్‌ ద్వారా మంగళవారం నలుగురు నింగిలోకి వెళ్లారు. వారిలో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జేర్డ్‌…

న్యూయార్క్‌ 9/11 దాడులకు 23ఏళ్లు…!

అమెరికా న్యూయార్క్‌ నగరంలో ఉన్న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులకు దిగారు. నాలుగు విమాన్లను హైజెక్‌ చేసి ట్విన్‌ టవర్స్‌ను కూల్చేశారు. 2001 సెప్టెంబరు 11వ తేదీన జరిగిన దాడులతో న్యూయార్క్‌ నగరం చిగురటాకులా వణికిపోయింది. సెప్టెంబర్‌ 11……

ఆర్‌ఎస్‌ ఎస్‌ పై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

కొన్ని మతాలు, భాషలు, వర్గ ప్రజలను.. ఆర్‌ఎస్‌ఎస్‌ చాలా హీనంగా చూస్తుంది వాషింగ్టన్‌ సెప్టెంబర్‌ 10:అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)పై తనదైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని మతాలు, భాషలు, వర్గ ప్రజలను.. ఆర్‌ఎస్‌ఎస్‌ చాలా…

  పురుషుల స్పెర్మ్‌ బిజినెస్‌ 

లండన్‌, ఆగస్టు 27: ఈమధ్య కాలంలో పురుషుల వీర్య కణాలతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద వ్యాపారమే జరుగుతుంది. ఈ విషయం అనేక మందికి తెలియదు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించే వారికంటే వీర్యకణాలను అమ్ముకుంటూ డబ్బులు సంపాదించేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ…

పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించిన నార్వే, ఐర్లాండ్‌ , స్పెయిన్‌ దేశాలు

జెరూసలెం మే 22: ఇజ్రాయెల్‌`గాజా యుద్ధంతో అతలాకుతలమైన ప్రాంతంలో శాశ్వత శాంతి కోసం రెండు`దేశాల పరిష్కారం అవసరమని అనేక యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు వాదించిన కొన్ని వారాల తర్వాత నార్వే, ఐర్లాండ్‌ ,స్పెయిన్‌ దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి.దీని తర్వాత…

ఇరాన్‌ అధ్యక్షుడు దుర్మరణం..ప్రధాని మోడీ సంతాపం

అజర్‌ బైజాన్‌ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్‌ తిరిగి వెళ్తుండగా ఇరాన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హ్పస్సేన్‌ అమిరబ్డొల్లాహియాన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ పర్వతాల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు సయ్యద్‌ తో పాటు మరో ఐదుగురు కూడా…

550 కాంతి సంవత్సరాల దూరంలో త్రినక్షత్ర కూటమి..ఫోటో రిలీజ్‌ చేసిన నాసా

న్యూయార్క్‌ మే 16: హబుల్‌ టెలిస్కోప్‌కు ఆకాశ అద్భుతం చిక్కింది. విరజిమ్ముతున్న నెబులా నుంచి త్రి నక్షత్ర కూటమి ఉద్భవించింది. ఆ హెచ్‌పీ టావూ ఫ్యామిలీలో ఓ యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొన్నది. సుమారు 550 కాంతి సంవత్సరాల…

ఇరాన్‌ బెదిరింపు నేపథ్యంలో.. హై అలర్ట్‌లో ఇజ్రాయిల్‌

గాజా ఏప్రిల్‌ 13: ఇజ్రాయిల్‌ పై ఏ క్షణమైనా ఇరాన్‌ అటాక్‌ చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ ఒకటో తేదీన డమస్కస్‌లో జరిగిన ఓ దాడి కేసులో ఆగ్రహంతో ఉన్న ఇరాన్‌.. దానికి ప్రతీకారంగా…

మాస్కో ఉగ్రదాడి ఘటన.. కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన ఉగ్రవాదులు

మాస్కో మార్చ్‌ 25: రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.…

జకార్తా సముద్రగర్భంలో భూకంపం

జకార్తా మార్చ్‌ 22: ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో శుక్రవారం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ వాతావరణ, జియోఫిజిక్స్‌ ఏజెన్సీ తెలిపింది. సముద్రగర్భంలో భూకంపం జకార్తా కాలమానం ప్రకారం ఉదయం 11.22 గంటలకు సంభవించినట్లు పేర్కొంది. భూకంప కేంద్రం…