Category: అంతర్జాతీయo

నేపాల్‌ను వణికిస్తున్నవరుస భూకంపాలు

ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా.. సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ ఖాట్మండ్‌ నవంబర్‌ 4: హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. శుక్రవారం నేపాల్‌లోని వాయువ్య ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి…

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది మృతి

న్యూ డిల్లీ అక్టోబర్‌ 27: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది. గాజా లోని హమాస్‌ స్థావరాలేలక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ…

గాజాలో భూతల దాడులకు సన్నద్ధమైన ఇజ్రాయెల్‌

జెరూసలెం అక్టోబర్‌ 26 : : పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. గాజాపై భూతల దాడులకు సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వెల్లడిరచారు. అయితే గ్రౌండ్‌ ఆపరేషన్‌ ఎప్పుడు నిర్వహిస్తారనే…

గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు ఆపకపోతే ఇతర సరిహద్దుల్లో యుద్ధం: ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌ అక్టోబర్‌ 13: గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు ఆపకపోతే ఇతర సరిహద్దుల్లో యుద్ధం మొదలు కావచ్చని ఇరాన్‌ హెచ్చరించింది. లెబనాన్‌కు చెందిన హిబ్జుల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధంగా ఉందన్న సంకేతం ఇచ్చింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి హ్పస్సేన్‌ అమిరాబ్‌డొల్లాహియాన్‌ గురువారం…

11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం

అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహిస్తారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్‌ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌, 192 దేశాలు సంతకం చేసిన మానవ…

క్రూయిజ్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం: పుతిన్‌

సోచి అక్టోబర్‌ 6: అణ్వాయుధాలు మోసుకెళ్లే క్రూయిజ్‌ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. సోచి నగరంలోని వాల్దాయి ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బురెవెస్నిక్‌ అణు క్షిపణిని రష్యా పరీక్షించినట్లు ఇటీవల అమెరికాకు…