అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి
*శ్రీ షేక్ హసన్ బాషా  * ఆధ్వర్యంలో జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శ్రీ సయ్యద్ ముకర్ర మ్ చాన్   ఆదేశాల మేరకు కు*

జనసేన పార్టీ రాయచోటి కార్యాలయంలో సోమవారము  నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అధ్యక్షులు వారు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. అలాగే రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన ఒక జన సైనికుడు రోడ్డు ప్రమాదం వలన గాయాలు అవడంతో వారి గృహానికి విచ్చేసిన ఇంచార్జ్ మరియు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు జన సైనికుడు అబూబకర్ కి పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.  అలాగే కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు .పార్టీ ఆదేశాలను తుచ తప్పకుండా లోబడి పని చేయాలని ఇప్పటికైతే ప్రస్తుతం ఇన్చార్జి తప్ప ఎవరికి ఎలాంటి పదవులు లేవని ఎవరు కూడా అధ్యక్షులు ,కన్వీనర్లుగా లేరని అధ్యక్షులు కన్వీనర్లుగా మండల స్థాయి అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేయలేదని తదుపరి కార్యాచరణానికి ఇంకా సమయం ఉందని సమయం వచ్చిన తర్వాత ఇంచార్జ్ గారి ఆధ్వర్యంలో పార్లమెంటరి జిల్లా అధ్యక్షులు  నేతృత్వంలో కొత్త కమిటీ త్వరలోనే వేస్తామని కార్యకర్తలందరూ సమయాన్ని పాటించాలని పవన్ కళ్యాణ్గె లుపు కోసమే పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే శ్రీ పవన్ కళ్యాణ్   మీద బురద చర్య ప్రయత్నం చేస్తున్నారని వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న ఈ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు రానున్న ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు ఓటుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ప్రజలు కోరే ప్రభుత్వం జనసేన మరియు టిడిపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు రియాజ్, జనసేన నాయకులు షబ్బీర్ గోపాల్, కసీమ్, తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *